Home సినిమా టాలీవుడ్ న్యూస్ రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

ala vaikunta puram lo thumb

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. కాగా ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా త్రివిక్రమ్ తీర్చిదిద్దడంతో ప్రేక్షకులు ఈ సినిమాను పదేపదే చూశారు.

ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ కావడంతో ప్రేక్షకులు ఈ పాటలను పదేపదే వింటూ వచ్చారు. ఇక ఈ సినిమా పాటలు ఇప్పటికే పలు రికార్డులను సృష్టిస్తూ వచ్చాయి. ఈ సినిమా పాటల్లో సామజవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మ వంటివి సూపర్ సక్సెస్‌గా నిలవడంతో పాటు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వచ్చాయి.

కాగా తాజాగా జియో సావన్ మ్యూజిక్ ప్లాట్‌ఫాంలో అల వైకుంఠపురములో ఆల్బమ్‌ను ఏకంగా 200 మిలియన్ సార్లు విన్నారు. ఈ స్థాయిలో తెలుగు సినిమా పాటలను వినడం ఈ సినిమాకే సాధ్యమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో నాన్-బాహుబలి రికార్డును క్రియేట్ చేసి ఔరా అనిపించింది. త్రివిక్రమ్ టేకింగ్‌కు బన్నీ యాక్టింగ్ తోడవ్వడం, పూజా హెగ్డే అందాల ఆరబోత, థమన్ కెరీర్ బెస్ట్ మ్యూజిక్ కలగలిసి ఈ సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిపాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad