Home సినిమా పవన్ గురించి అకీరానందన్.. ఎమోషనల్ అయ్యాడు..!

పవన్ గురించి అకీరానందన్.. ఎమోషనల్ అయ్యాడు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు వారి వంతు పాత్ర వారు పోషిస్తున్నారు. ఇదివరకే నాగబాబు కు సపోర్ట్ గా ముద్దుల కూతురు నిహారిక ఎన్నికల ప్రచారము చేస్తుంది. నాగబాబు పోటీ చేయు నియోజక వర్గం నరసాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేస్తున్నాడు. మరో పక్క రామ్ హెల్త్ సరిగా లేకపోయినా ట్విట్టర్ లో జనసేనకి ఓటు వేయండి అని చెప్పాడు. అల్లు అర్జున్ ట్విట్టర్ లో జనసేన పార్టీ మార్పును తీసుకొస్తుందంటూ తెలిపాడు. ఈ పరంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుపుత్రుడు అకీరా నందన్ నుంచి అనూహ్య మైన స్పందన లభించింది.

అకీరానందన్ తన ఫేస్ బుక్ లో ‘గత కొన్నాళ్లుగా సరైన నిద్ర లేకుండా, వడదెబ్బ వలన అనారోగ్య భారిన పడిన కూడా .. నాన్న ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయడం చూస్తుంటే .. కష్టపడుతున్నవిధానము చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఓ వ్యక్తి ఎంత వరకు కష్టపడాలో మీరు అంతకు మించి కష్టపడుతున్నారు. సర్వసాన్ని ధారపోస్తున్నారు’ అంటూ తండ్రిని ప్రశంసిస్తూ తెలిపాడు.

ఎన్నికల ప్రచారం చేస్తుంటే నిన్న పవన్ కళ్యాణ్ వడదెబ్బకు గురయ్యాడు. తరువాత ఆసుపత్రిలో చేరాడు. ఇదే రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సలహా మేరకు ఎన్నికల ప్రచారాములో మళ్లీ దిగారు. ఈ నేపథ్యంలోనే అకీరానందన్ మెసెజ్ చేశాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad