వరుడు సినిమాలో విలన్ గా సైజ్ జీరో లో హీరో గా నటించిన ఆర్య, ఇప్పుడు తమిళంలో లీడింగ్ హీరో. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అందగాడు అనిపించుకుంటున్నా తమిళ హీరోలో ఒకరు ఆర్య ఆరడుగుల ఆర్య గతంలో పలువీరుని పెళ్లి చేసుకుంటున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. అవి ఏవి నిజం కాలేదు. మొత్తానికి తానే ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాని ట్వీట్ చేశాడు. తమిళ హీరో ఆర్య నటి సాయేషా సైగల్ పెళ్లి చేసుకోబుతున్నారని కొంత కాలంగా వార్తలు చెక్కరులు కొడుతున్న ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు పురష్కరించుకొని తాము ప్రేమించుకన్న విషయం నిజమని ఆర్య ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
సాయేషా సైగల్ తో దిగిన ఫొటోను ఆర్య అభిమానులతో పంచుకున్నాడు. మా తల్లిదండ్రులతో కుటింబీకుల అశీసులతో ఇద్దరం మార్చ్ లో వివాహం తో ఒక్కటి కోబోతున్నామని ట్విట్ చేసాడు. ఆర్య నటి సాయేషా సైగల్ గజినీకత్ చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. అప్పటికే వీరి కుటుంబాలుఒప్పుకున్నటు వార్తలు వచ్చాయి. సాయేషా ప్రముఖ బాలీవుడు నటుడు దిలీప్ కుమార్ మనవరాలు హైదరాబాద్లో ఆర్య, సాయేషా పెళ్లి జరగగా చెన్నై లో రిసెప్షన్ ఏర్పటు చేస్తునట్టు చెలుస్తుంది.