Home సినిమా 'దైవ సన్నిధి' లో అఖిల్ నాల్గొవ సినిమా లాంచ్ ..!

‘దైవ సన్నిధి’ లో అఖిల్ నాల్గొవ సినిమా లాంచ్ ..!

బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు.. ఆ తరువాత భాస్కర్ తీసిన ఏ చిత్రము విజయాన్ని అందుకోలేకపోయింది.. మరో వైపు అక్కినేని అఖిల్ నటించిన మూడు సినిమాలతో ప్రేక్షకులను నిరాశే పరిచాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు. ప్లాప్ ఇంటూ ప్లాప్ హిట్ అవుతుందని అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్ర పూజ కార్యక్రమాలను కొద్దీ సేపటి క్రితమే జరిపారు.

1 9

అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందుతున్న అఖిల్ నాల్గొవ సినిమా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ‘ఆలయం’ లో పూజా కార్యక్రమాలను కొంత సేపటి క్రితమే చేశారు. అఖిల్ నాగార్జున అమలతో పాటు, దర్శకుడు భాస్కర్, నిర్మాతలు బన్నీ వాసు మరియు వాసు వర్మ హాజరయ్యారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. అతి త్వరలోనే మొదటి షెడ్యూల్ షూటింగ్ మొదలవనుంది. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకునేలోపు హీరోయిన్ ఎవరనేది తేలియ చేస్తారట. అఖిల్ నాల్గొవ సినిమా హిట్ అందుకోవాలని దైవ సన్నిధిలో కార్యక్రమము ప్రారంభించారట అక్కినేని ఫ్యామిలి.

2 10

3 10
akkineni akhil fourth movie launch

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad