Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్న అరవ హీరోలు

ఇండస్ట్రీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్న అరవ హీరోలు

ajith vijay thumb

తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్‌ల చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇక ఆయా హీరోల ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తమిళంలో ఈ ఇద్దరు హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇలాంటిది ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే కోలీవుడ్‌లో ఆ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ కాంబోలో ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు దర్శకుడు వెంకట్ ప్రభు రెడీ అవుతున్నాడు. తమిళంలో భారీ చిత్రాలను తెరకెక్కించే వెంకట్ ప్రభు ఇప్పటికే ఈ కాంబోలో సినిమా తీసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు.

కాగా గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మనకథ’కు సీక్వెల్‌గా ఈ మల్టీ్స్టారర్ మూవీని తెరకెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమాలో నటించేందుకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఓకే అంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. కాగా ప్రస్తుతం విజయ్ మాస్టర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేయగా, అజిత్ వలిమై అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad