Home సినిమా పితృ వియోగంలో అజయ్ దేవగణ్.. అంత్యక్రియలు అక్కడే ..!

పితృ వియోగంలో అజయ్ దేవగణ్.. అంత్యక్రియలు అక్కడే ..!

బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్ ఇంట విషాదం నెలకొంది. అజయ్ దేవగణ్ తండ్రి వీరు దేవగణ్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో భాదపడుతున్న వీరు దేవగణ్ ముంబై లోని సూర్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం చికిత్స పొందుతూనే మరణించారు. విషయం తెలియగానే బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు ఆయన మృత దేహానికి సంతాపాన్ని తెలియ చేశారు.

బాలీవుడ్ లో చాలా చిత్రాలకు స్టంట్ కొరియో గ్రఫర్ గా చేసి.. యాక్షన్ మూవీలకు తనదైన ముద్ర వేసుకున్నాడు. బాలీవుడ్ లో తొలి సారిగా యాక్షన్ కోసం తాడు వాడిన వ్యక్తిగా పేరుగాంచాడు. కొన్ని చిత్రాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. 1999లో అమితాబ్ బచ్చన్‌, అజయ్‌, మనీషా కొయిరాలా కీలక పాత్రలు పోషించిన ‘హిందుస్థాన్‌ కీ కసమ్‌అనే చిత్రానికి డైరెక్టర్ గా కూడా చేశాడు. అజయ్ దేవగన్ ఎదగటానికి , హీరోగా నిలబెట్టడానికి తన తండ్రి ఎంతో శ్రమించాడని.. అతని జీవితంలో ముఖ్యమైన వ్యక్తి తన తండ్రి చనిపోవటం తీరని లోటని తన భాదను వ్యక్తపరిచాడు అజయ్ దేవగన్. ఈరోజు సాయంకాలం విలే పార్లే శ్మశాన వాటిక వద్ద వీరు దేవగణ్ అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad