Home సినిమా బాలీవుడ్ వద్దని దక్షిణాదిపై పడ్డ స్టార్ జోడి.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ వద్దని దక్షిణాదిపై పడ్డ స్టార్ జోడి.. ఎందుకో తెలుసా?

Kajol Ajay Devgan

బాలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా అజయ్ దేవ్గన్, కాజల్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఈ జంట కలిసి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తాజాగా అజయ్ దేవ్గన్ టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కాగా అజయ్ దేవ్గన్, కాజల్‌లు తమ కూతురిని ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే వారు తమ కూతురు నైసా దేవ్గన్‌ను నేరుగా బాలీవుడ్‌లో కాకుండా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయం చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా నైసాను తమిళంలో లాంఛ్ చేస్తున్నారు. తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న డాక్టర్ చిత్రంలో నైసా దేవ్గన్ వెండితెరకు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. మరో విశేషమేమిటంటే, ఈ సినిమాలో నైసా చేస్తుంది హీరోయిన్ పాత్ర కాదట. ఆమె ఓ కీలక పాత్రలో మాత్రమే నటిస్తు్న్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నైసా పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అజయ్ దేవ్గన్, కాజల్ అభిమానుల్లో నెలకొంది.

ఏదేమైనా బాలీవుడ్ సెలబ్రిటీలు తమ పిల్లలను బీ-టౌన్‌లో స్టార్ కిడ్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తుంటే, ఇలా అజయ్ దేవ్గన్ కాజల్‌లు మాత్రం తమ కూతుర్ని దక్షిణాదిన ఇంట్రొడ్యూస్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి నైసా దేవ్గన్ ఈ సినిమాతో ఎలాంటి ఎంట్రీ ఇస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Ajay Devgan Kajol Interested In South For Daughter

Ajay Devgan, Kajol, Nysa Devgan, Kollywood News

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad