Home సినిమా ఆస్కార్ 2019 : 30 ఏళ్ల తరువాత..!

ఆస్కార్ 2019 : 30 ఏళ్ల తరువాత..!

గ్రీన్ బుక్ , బ్లాక్ పాంథర్, రోమా సినిమాలు ఆస్కార్ అవార్డుల్లో హైలెట్ గా నిలిచాయి. భారతీయ మహిళలపై తీసిన డాక్యుమెంటరీ, పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకుంది. ఓ గ్రామంలో మహిళలుపడే బాధను కళ్లకు కట్టినట్లుగా ఈ మూవీలో చూపించారు. అక్కడ శానిటరీ న్యాప్కిన్స్ మిషన్ తెచ్చిన మార్పును చూపిన వైనం అకాడమీని ఆకట్టుకుంది. ఈ డాక్యుమెంటరీ తీసిన ముగ్గురు నిర్మాతల్లో ఒకరు ఇండియన్.

మెక్సికోలోని ఓ మధ్యతరగతి ఇంట్లో పనిచేసే ఓ మెయిడ్ కథతో సాగిన చిత్రం రోమా. స్పానిష్ భాషలో వచ్చిన ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నిలిచింది. ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ఉత్తమ చిత్రంగా గ్రీన్ బుక్ నిలిచింది. నామినేషన్లకు పోటీగా ఉన్న ఎనిమిది చిత్రాలను దాటుకుని గ్రీన్ బుక్ ద బెస్ట్ గా మిగిలింది.

ప్రతిష్టాత్మక ఆస్కార్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డును రెజీనా కింగ్ కైవసం చేసుకున్నారు. ఇఫ్ పీల్ స్టీట్ కుట్ టాక్ చిత్రానికిగాను ఉత్తమ సహాయనటి పురస్కారాన్ని అందుకుంది రెజీనా. అమెరికన్ సూపర్ హీరో చిత్రంగా 2018లో విడుదలైన బ్లాక్ పాంథర్ చిత్రానికి గాను ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ ప్రొడక్షన్ విభాగాల్లో రూత్ కార్టర్ హన్నా బీచ్లర్ అనే ఇద్దరు మహిళలు అవార్డులను అందుకున్నారు. వీరిద్దరూ నల్ల జాతీయులు. నాన్ యాక్టింగ్ కేటగిరీలో కాకుండా ఇతర విభాగంలో నల్ల జాతీయులు ఆస్కార్ ని అందుకోవడం 30 ఏళ్ల తరువాత ఇదే మొదటి సారి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad