Home సినిమా 'అదేంటో గాని ఉన్నపాటుగా'.. జెర్సీ సాంగ్ టీజర్..!

‘అదేంటో గాని ఉన్నపాటుగా’.. జెర్సీ సాంగ్ టీజర్..!

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరమీదకు రాబోతున్న సినిమా ‘జెర్సీ’. సూర్యదేవర నాగవంశీ నిర్వహిస్తున్న సినిమాలో నాని కథానాయకుడిగా, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయకురాలిగా నటిస్తున్నారు. ప్రస్తుతానికి నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో బిజీగానున్నాడు.

ఈ సినిమాలో నాని మనకు ఒక క్రికెటర్ గా అర్జున్ పాత్రలో నటిస్తున్నాడు. నాని ఒక క్రికెటర్ గా తాను అనుకున్న స్థాయికి చేరుకోవడానికి ఎన్నోకష్టాలు, అవమానాలను ఎదుర్కొంటూ విజయానికి వయస్సు ఎప్పుడు అడ్డురాదని నిరూపించే ప్రయత్నము చేస్తాడు. ముప్పది ఆరేళ్ళ వయస్సులో గెలుపు అన్నికష్టాలను మరచిపోయేలా చేస్తుందని చూపిస్తాడు..తన గెలుపుకు అడ్డువచ్చిన, ఎదుర్కొన్నసమస్యలతో ఆసక్తికరమైన కథతో సాగే చిత్రము నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి, లిరికల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జెర్సీ నుంచి ‘అదేంటో గాని ఉన్నపాటుగా’ అనే వీడియో సాంగ్  టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ లో నాని, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య కొనసాగుతున్న రొమాంటిక్ సన్నివేశాలను చూడవచ్చు అంతే కాకుండా వారి మధ్య కొనసాగిన లవ్ ఎమోషన్ ని వీక్షించవచ్చు. చివరకు వారిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే సన్నివేశంతో వీడియో సాంగ్ టీజర్ ముగుస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19వ తేదీన వరల్డ్వైస్ విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ ప్రకటన చేశారు చిత్ర యూనిట్. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ ఆలాపించగా యూత్ ని ఆకట్టుకునేలా ఉంది.

 Read also: నాని కెరియర్ లో….నిలిచిపోయే సినిమాగా…’జెర్సీ’

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad