Home సినిమా పెళ్లి పై తాజా ట్వీట్.. అడవి శేష్..!

పెళ్లి పై తాజా ట్వీట్.. అడవి శేష్..!

టాలీవుడ్‌లో మరో పెళ్లి జరుగబోతున్నట్లు వచ్చిన వార్త సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు చెక్కర్లు కొట్టింది. ఈ రూమర్ కి చెక్ పెట్టడానికి, ట్వీట్ లో పోస్ట్ పెట్టాడు అడవి శేషు. నాగార్జున మేనకోడలు సుప్రియ, అడవి శేష్ ని పెళ్లి చేసుకోపోతున్నట్లు, వీరిద్దరి ప్రేమకు అక్కినేని కోడలు సమంత హెల్ప్ చేసిందని వచ్చిన వార్తలు నిజం కాదని అడవి శేష్ ట్విటర్‌ ను వేదికగా చేసుకున్నాడు. ఎట్టకేలకు ఈ ఉదంతాన్ని నిజం కాదని  రూమర్ అని చెప్పాడు.

అడవి శేషు ట్విట్టర్ లో ‘నా లైఫ్ లో ప్రస్తుతానికి సినిమా తప్ప ఇంకేమి లేదు.. యాక్టింగ్, రైటింగ్ ఇవే. నా కలలు నెరవేర్చుకోనే దిశగా పయనిస్తున్నాను. తలవంచుకొని నా పని నేను చేసుకుపోతూ, కష్ట పడుతున్నాను. ఈ ప్రయత్నంలో నన్ను నేను మెరుగు పరుచుకుంటున్నాను. తప్ప అంతకు మించి నాకు వేరే ద్యాస మరేమి లేదు ఇట్లు మీ నటుడు అడవి శేషు’ అని ట్వీట్ చేశాడు.

అడవి శేషు నటించిన గూఢాచారి సినిమా కి సీక్వెల్ గా గూఢాచారి 2 అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కించబోతుతున్నారు .ఇప్పుడు ఈ సినిమా బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే మొదటి భాగానికి అడవి శేషు కథ అందించగా ఇప్పుడు నిర్మిస్తున్న గూఢాచారి 2 కి కూడా అడవి శేషు కథతోనే వెండి తెరకెక్కుతుందా లేదా ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad