Home సినిమా 13 యేళ్ల వయస్సులోనే నన్నుడబ్బు యంత్రంగా మార్చావు అమ్మా..! నటి సంగీత

13 యేళ్ల వయస్సులోనే నన్నుడబ్బు యంత్రంగా మార్చావు అమ్మా..! నటి సంగీత

నటి సంగీత పై తన తల్లి తమిళనాడు మహిళా కమిషన్ కు పిర్యాదు చేసింది. తల్లి భానుమతి పోలీసులను ఆశ్రయించి కన్నకూతురు ఇంటి నుండి గెంటి వేయాలని ప్రయత్నిస్తున్నట్లు, ఎన్నో సార్లు బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సంగీత కు నోటీసులు పంపగా భర్త క్రిష్ తో కలిసి హాజరయ్యారు. మీడియా ప్రశ్నించినా ఎలాంటి సమాధానం చెప్పని సంగీత ట్విట్టర్ ను వేదికగా చేసుకొని అసలు విషయాన్నీ బయట పెట్టారు.

నటి సంగీత ట్విట్టర్ లో తన తల్లి గురించి.. లేఖ రాస్తూ ‘ ప్రియమైన అమ్మా ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు.. 13 సంవత్సరాల వయస్సు లోనే నన్ను స్కూలుకు దూరం చేసి, చదువును ఆపేసి డబ్బు సంపాదించే వస్తువుగా మార్చావు. జీవితంలో నీ కొడుకులు ఏ పని చేయకుండా డ్రగ్స్ కి అలవాటై , వ్యసనాల భారిన పడ్డారు. వారిని ఉద్దరించే దిశగా కొడుకుల కోసం, నాతో నువ్వు బ్లాంక్ చెక్ లపై సంతకాలు చేపించావు. నన్నుదోచేసుకున్నావు. డబ్బు సంపాదించే నేనే కానీ, నా ఇంటిలోనే నన్ను ఒక మూలన పడేశావు. నా జీవితం కోసం నేను పోరాడే దాకా నాకు పెళ్లి చేయకుండా ఉంచేశావు. వివాహమయ్యాక కూడా నా భర్తను, నన్ను ఇంకా వేదిస్తూ కుటుంబ ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. ఒక తల్లి ఎలా ఉండకూడదో నువ్వు నేర్పించినందుకు కృతజ్ఞతలు..! నీ ఆరోపణల వలన నేను ఇంకా రాటు దేలాను.. దీనికి కూడా నీకు దన్యవాధాలు ‘ అంటూ ఘాటుగా పోస్ట్ చేసింది.

sangeetha
actress sangeetha tweet on her mother

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad