Home సినిమా యూట్యూబ్ చానెల్స్ పై.. సైబర్ క్రైమ్ లో పిర్యాదు..! నటి పూనమ్ కౌర్..!

యూట్యూబ్ చానెల్స్ పై.. సైబర్ క్రైమ్ లో పిర్యాదు..! నటి పూనమ్ కౌర్..!

సోషల్ మీడియా లో కొన్నాళ్లుగా ఆమె పై అసభ్యకరమైన ఆడియో, వీడియో పోస్టులను పెట్టి తనను ఎంతగానో మానసికంగా బాధపెడుతున్నారని నటి పూనమ్ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “తనను కావాలనే టార్గెట్ చేసి.. కొంత మంది వ్యక్తులు, రాజకీయపార్టీ వారు తన స్వంత స్వలాభము కోసం ఇలా చేస్తున్నారు. యూట్యూబ్ చానెల్ లో నా పేరుతో ఉన్న లింక్స్ తీసేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అసత్య ప్రచారాలతో ఒక అమ్మాయి జీవితం నాశనము చేయడం తప్పు. అసభ్యకర పోస్టుల వలన నా ప్రతిష్ట కు భంగం వాటిళ్లుతుంది. నాకు వచ్చిన ఈ పరిస్థితి.. ఏ అమ్మాయికి జరగకూడదని నేను ఇన్నిరోజులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశానని ” ఆవేదనను వ్యక్త పరిచారు.

అంతే కాకుండా దాదాపుగా యాభై యూట్యూబ్ ఛానెల్స్ పై పిర్యాదు చేశారట. ఎవరిపై అయితే తనకు అనుమానము ఉందో వారి మీద పోలీసులకు సమాచారం ఇచ్చారట. రెండేళ్లుగా మానసికంగా తనను వేధిస్తున్న నిందితుల్ని పోలీసులు పట్టుకోని శిక్షించాలని కోరుకుంటున్నారు.

ఆ మధ్య కత్తి మహేష్ జనసేన అధినేతకు , పూనమ్ కి సంబంధం ఉంది అంటూ బయటపెట్టాడు.. ఈ మధ్య యూట్యూబ్ చానెల్స్ లలో పూనమ్ కౌర్ వాయిస్ తో ఉన్న వీడియో వైరల్ అవుతుంది. అంతే కాకుండా నటి శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో పూనమ్ కౌర్ ని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోసం చేశాడు అంటూ ప్రచారం చేసింది. పూనమ్ కౌర్ ఆడియో టేపులు, వీడియోలు వైరల్ కావడంతో పోలీసులను ఆశ్రయించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad