Home సినిమా టాలీవుడ్ న్యూస్ యాక్షన్ కింగ్ అర్జున్ స్పెషల్ సాంగ్లాంచ్ చేసిన సంచలన దర్శకుడుబోయపాటి శ్రీను!!

యాక్షన్ కింగ్ అర్జున్ స్పెషల్ సాంగ్
లాంచ్ చేసిన సంచలన దర్శకుడు
బోయపాటి శ్రీను!!

PicsArt 08 14 12.57.56

ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్ హీన్ ఫాతిమా నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరు’. తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి.చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రలు పోషించారు.
యాక్షన్ కింగ్ అర్జున్ జన్మదినం (ఆగస్టు 15) సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ పై చిత్రీకంరించిన ప్రత్యేక గీతాన్ని.. సంచలన దర్శకులు బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక గీతంలో సోనీ చరిష్టా నటించారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ సోనీ చరిష్టా, ప్రముఖ యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, ‘ఇద్దరు’ కో-ప్రొడ్యూసర్ శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. సాంగ్ లాంచ్ చేసిన అనంతరం బోయపాటి మాట్లాడుతూ.. ‘యాక్షన్ కింగ్ అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఇద్దరు’ చిత్రంలోని స్పెషల్ సాంగ్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో సోనీ చరిష్టాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. సోనీ చరిష్టా మాట్లాడుతూ… ‘యాక్షన్ కింగ్ అర్జున్ బర్త్ డే సందర్భంగా… ఆయనతో కలిసి నేను చేసిన స్పెషల్ సాంగ్ బోయపాటి సర్ చేతుల మీదుగా లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. బోయపాటి శ్రీను గారికి.. మిర్యాల రవీందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మా డైరెక్టర్ సమీర్ గారు ‘ఇద్దరు’ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు’ అన్నారు!!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad