Home సినిమా వ‌ర్ధ‌మాన న‌టి, మోడ‌ల్‌పై అత్యాచారం - కేసు న‌మోదు..!

వ‌ర్ధ‌మాన న‌టి, మోడ‌ల్‌పై అత్యాచారం – కేసు న‌మోదు..!

నీకు సినిమాల్లో హీరోయిన్‌గా అవ‌కాశాలు రావాలంటే ఒక రాత్రి నాతో గ‌డ‌పాల్సిందే. లేకుంటే హీరోయిన్ కాదు క‌దా..! క‌నీసం చిన్న క్యారెక్ట‌ర్‌కు కూడా ప‌నికిరాకుండా చేస్తానంటూ బెదిరించి త‌న‌పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడంటూ మాలీవుడ్‌కు సంబంధించిన ఓ ప్రొడ్యూస‌ర్‌పై వ‌ర్ధ‌మాన న‌టి, మోడ‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సంఘ‌ట‌న‌కు సంబంధించి కేసు న‌మోదు చేసుకున్న‌ ఎర్నాకుళం నార్త్ పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

మాలీవుడ్‌లో ప్రొడ్యూస‌ర్‌గా కొన‌సాగుతున్న వైశాక్ రాజ‌న్ త‌న‌ను సినిమాల్లో అవ‌కాశాల పేరిట బెదిరించి త‌న‌పై ప‌లుమార్లు అత్యాచారం చేశాడ‌ని వ‌ర్ధ‌మాన‌న‌టి త‌మ‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంద‌ని పోలీసులు తెలిపారు. సినిమాలోని క్యారెక్ట‌ర్ రిహార్స‌ల్స్ పేరిట క‌త్రిక‌ద‌వ్‌లో వైశాఖ్ రాజ‌న్ నిర్మించుకున్న ఫ్లాట్‌కు తీసుకెళ్లి త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని, అలా త‌న‌పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌లు అనేక‌మ‌ని ఆవ‌ర్థ‌మాన న‌టి పోలీసుల ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. సంఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు పోలీసుల విచార‌ణ‌లో వెలుగు చూడాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad