Home సినిమా గాసిప్స్ పాపం రామ్ చరణ్ ...క్రెడిట్ దక్కేనా !

పాపం రామ్ చరణ్ …క్రెడిట్ దక్కేనా !

Ram Charan next target mother dream 1

అగ్ర దర్శకులతో సినిమాలు చేస్తే ఉన్నత శిఖరాలకు వెళ్తామని చాలా మంది హీరోలు అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో ఒకే హీరో ఉంటే ఇది కొంత వరకు సాధ్యపడేవచ్చు. కానీ మల్టీస్టారర్ సినిమాల్లో ఇది సాధ్య పడదు. అందులోనూ భారీ క్రేజ్ ఉన్న దర్శకుడు అంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఈ మధ్య ప్రేక్షకులు హీరోలను కాకుండా దర్శకులను చూసి సినిమాకి రావడం మొదలుపెట్టారు. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇన్ సెక్యూర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ సినిమాలో నటించకపోతే బాగుండేది అని తన సన్నిహితుల వద్ద  బాధ పడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి ప్రధాన కారణం రాజమౌళి మరియు ఎన్టీఆర్. రంగస్థలంతో భారీ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో విన‌య‌విధ‌య‌రామ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో రంగస్థలంతో వచ్చిన పేరు మొత్తం గంగపాలు అయ్యింది. ఇప్పుడు అటువంటి పరిస్థితే ఉందని రామ్ చరణ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి రాజమౌళితో ఎవరు సినిమా చేసిన ఆ క్రెడిట్ మొత్తం జక్కన్నకే దక్కుతుంది. ఇక ఆర్ఆర్ఆర్ విడుదలై భారీ విజయం సాధించినప్పటికీ క్రెడిట్ మొత్తం రాజమౌళి ఖాతాలో పడుతుంది. ఇక సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉండనే ఉన్నారు. దీంతో రాజమౌళి తర్వాత క్రెడిట్ మొత్తం తారక్ కు చేరనుంది. సరే బాలీవుడ్ లో అయినా క్రేజ్ సంపాదిద్దాం అనుకుంటే ఆ క్రేజ్ ని అజ‌య్ దేవ‌గ‌న్ లాగేసుకుంటాడు. ఇక చిట్టచివరిగా క్రెడిట్ మాత్రమే తనకు దక్కుతుందని చెర్రీ తనలో తాను మదన పడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఎంతలా మారింది అంటే బాహుబ‌లి సిరిస్ చేసి రానా ఎలా మిగిలిపోయాడో తాను అలా మిగిలిపోతాను అనే భ‌యంలో చెర్రీ ఉన్నాడ‌ట‌. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad