Home సినిమా నయనతార సంచలన నిర్ణయం : అంత పని చేస్తుందా ?

నయనతార సంచలన నిర్ణయం : అంత పని చేస్తుందా ?

nayanathara

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ “నయనతార” మరికొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా తమిళ దర్శకుడు విఘ్నష్‌ శివన్‌ తో రిలేషన్ షిప్ లో ఉన్న నయన్ వివాహానికి అన్ని సిద్దం చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు మరియు చర్చీలు మూతపడటంతో పెళ్లి వేడుకను వాయిదా వేసిన లేడీస్ స్టార్ ఇప్పుడు తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్దం అవుతునట్టు తీలుస్తుంది.

లాక్‌డౌన్‌ 3.0 లో భాగంగా ఈనెల 8 నుంచి దేశవ్యాప్తంగా దేవాలయాలన్నీ తెరుచుకున్నాయి.దీంతో తమిళనాడులోని ఓ ప్రముఖ ఆలయంలో వివాహం చేసుకోవాలని ఈ జంట ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు కొంతమంది అతిరథులు మహారథులు మాత్రమే రానున్నారని సమచారం.

అయితే వివాహ వార్తలపై ఈ జంట ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నయన్ తెలుగు అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ తమిల్ రీమేక్ లో నితిన్ ప్రధానపాత్రలో కనిపించనుండగా నయన్ ,నెగెటివ్ క్యారెక్టర్ చేస్తుందని తెలుస్తోంది. ఒక వేళా కనుక ఆమె ఆ పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటే ఈ మూవీకి మంచి హైప్ వచ్చి చేరుతుంది. నయన్ ప్రస్తుతం అన్నాత్తేతో పాటు మూకుత్తి అమ్మాల్, నెట్రికన్ అనే మూడు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad