Home సినిమా థియేటర్స్ ఓపెన్ ! : ఎవరి గోల వారిది

థియేటర్స్ ఓపెన్ ! : ఎవరి గోల వారిది

theatre

లాక్ డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన పరిశ్రమలో సినీ పరిశ్రమ ఒకటి. ఒక అంచనా ప్రకారం దాదాపు వెయ్యి కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ ఉన్నప్పటికీ లాక్ డౌన్ సడలింపులు జరుగుతూనే ఉన్నాయి. నేడు మనం లాక్ డౌన్ 3.0 లో ఉన్నాం. లాక్ డౌన్ 3.0 లో జిమ్ములు స్విమ్మింగ్ పూల్స్ తో పాటు సినిమా థియేటర్ ను కూడా ఓపెన్ చేయాలని కేంద్రం అనుకుంది. అయితే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నటంతో ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో థియేటర్స్ పున: ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది . గతంలో ప్రసార శాక థియేటర్లకు అనుకూలంగా సిఫార్సులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదం తెలుపలేదు. థియేటర్లు పున ప్రారంభంకానున్నాయనే వార్తలు వినిపిస్తున్న సమయంలో టాలీవుడ్ లో సరికొత్త చర్చకు దారి తీసింది. తాజాగా సీనీ పెద్దలు పెద్దలు అందరూ కలిసి ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా థియేటర్స్ ఓపెన్ అయితే మొదట ప్రాధాన్యత తెలుగు సినిమాలకే ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలు నిర్మాతలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఇండస్ట్రీలో సర్వత్ర ఆందోళనకు దారి తీసింది. వీరి వాదన ప్రకారం “ సంక్షోభ సమయంలో పాన్ ఇండియా మూవీలు అయితే అందురు చూస్తారని అందుకే వాటికే మొదటి ప్రాధాన్యత” ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫిల్మ్ ఛాంబర్ ఇంకా ఇంకా తీసుకోలేదు. ఇప్పటికే నాని నటించిన “వి”, అనుష్క నిశ్శబ్దం, ఉప్పెన వంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ బడా నిర్మాతలు చేతిలో ఉండటంతో ఈ సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఉండే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad