Home సినిమా ఆ పచ్చబొట్టు వెనకాల అంత కథ ఉందా !

ఆ పచ్చబొట్టు వెనకాల అంత కథ ఉందా !

PicsArt 08 03 11.38.26


టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా ఒకరు. హీరోయిన్ తల్లిగా, వదినగా చాలా సినిమాల్లో యాక్ట్ చేసి తక్కువ సమయంలో ని మంచి పేరు సంపాదించుకుంది . ఈమె ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఫిట్నెస్ మంత్రాన్ని జపిస్తూ తన అందం వెనుక ఉన్న రహస్యాలు, యోగాసనాలు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేస్తూ చేస్తూ ఉంటుంది. 1994 లో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ నటి 20 ఏళ్లలో దాదాపు తొంభై సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు.

దీంతో టాలీవుడ్ లో ఆమెకు భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక విషయం నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. తాజాగా ఆమె ఎక్సైజ్ చేస్తూ తన భుజం పై ఉన్న పచ్చబొట్టు ను అందరూ కనిపించేలా చూపించింది. ఇప్పుడు ఈ పచ్చబొట్టు అసలు ఎలా వచ్చింది అనే విషయం ప్రగతి అంటి అభిమానుల్లో నేల్కొని ఉంది. ఈ పచ్చబొట్టు నాగార్జున భుజం పై ఉన్న పచ్చబొట్టు లాగానే ఉండటంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై ఈ నటి తాజాగా స్పందిస్తూ పచ్చబొట్టు వెనకాల అసలు కథ ప్రేక్షకులకు వివరించారు. “చిన్నప్పుడు టీక వేయడంతో గాయం ఏర్పడిందని.. దానిని కవర్ చేయడం కోసమే ఈ టాటూ వేసుకున్న టు ఆమె తెలిపింది. ఏదేమైనప్పటికీ ప్రగతి టాటూ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అన్నది నిజం.

తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ చిత్రంతో ప్రగతి వెండి తెరకు పరిచయం అయ్యింది. తాజగా కాస్టింగ్ కౌచ్‌పై ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… పెద్ద హీరోయిన్స్ ఒక స్థాయికి వెళ్లిన తర్వాత ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదనే చెప్పారు. ఎవరైతే సక్సెస్ కాలేదో వారి నుంచే క్యాస్టింగ్ కౌచ్ ఫిర్యాదులు వస్తాయని ప్రస్తావించింది. అప్పుడప్పుడు ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సర్వ సాధారణం గా వస్తున్న అంశం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad