Home Election Results - 2019 హైలెట్స్ ఇవే : సీఎంగా జ‌గ‌న్ తొలి స్పీచ్..!

హైలెట్స్ ఇవే : సీఎంగా జ‌గ‌న్ తొలి స్పీచ్..!

వైఎస్ జ‌గ‌న్ అనే నేను ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తూ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని స్వీక‌రిస్తున్నాను.
3,648 కి.మీ. ఈ నేల మీద న‌డిచినందుకు, గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాలుగా ఒక‌డిగా మీలో నిలిచినందుకు ఆకాశ‌మంత‌టి విజ‌యాన్ని అందించిన ప్ర‌తి అక్క‌కు, ప్ర‌తి చ‌ల్లెమ్మ‌కు, ప్ర‌తి అవ్వ‌కు, ప్ర‌తి తాత‌కు, ప్ర‌తి సోద‌రుడికి ప్ర‌తి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరున కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాన‌న్నారు.

వేదిక మీద ఉన్న పెద్ద‌లు, ప్ర‌త్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు, అలాగే ప‌క్క‌రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడుకు దేవుడి ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని ఆకాంక్షిస్తూ స్టాలిన్‌కు, కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి రెండు చేతులు జోడించి న‌మ‌స్సుమాంజ‌లి తెలుపుతున్నాన‌న్నారు.

ప‌దేళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో తాను నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో పేద‌ల క‌ష్టాల‌ను క‌ళ్లార చూశాన‌ని, మ‌ధ్య త‌ర‌గి ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న ప‌రిస్థితుల‌ను విన్నాను, క‌ష్టాలు చూసిన త‌రువాత‌, విన్న త‌రువాత ఈ వేదిక‌పై నుంచి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తూ ఒక్క‌మాట ఇస్తున్నాను. అంద‌రి క‌ష్టాల్లోను తోడుగా ఉంటానంటూ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad