Home Election Results - 2019 జ‌గ‌న్ ప‌క్కా మాస్ : యామిని సాధినేని

జ‌గ‌న్ ప‌క్కా మాస్ : యామిని సాధినేని

ఎంత కాద‌నుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప‌క్కా మాస్ లీడ‌ర్. ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయి మాస్ యాక్టివిటీస్‌తో ఎట్రాక్ట్ చేసి వాళ్ల‌కు తానున్నాన‌ని భ‌రోసా ఇవ్వ‌డంలో జ‌గ‌న్ పూర్తిగా స‌ఫ‌లీ కృతుల‌య్యారు. అందుకే ఆయ‌న్ను ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు అంటూ ఏపీ టీడీపీ స్పోక్స్ ప‌ర్స‌న్ యామిని సాధినేని అన్నారు.

కాగా, ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. టీడీపీ స్పోక్స్ ప‌ర్సన్‌గా ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో తిట్టి ఉండొచ్చు.. ఎన్నో ఆరోప‌ణ‌లు చేసి ఉండొచ్చు.. కానీ ఇప్పుడు నేను ఒక సాధార‌ణ మ‌నిషిలా మాట్లాడుతున్నానంటూ యామిని సాధినేని అన్నారు. జ‌గ‌న్ వ్యక్తిత్వం గురించి, ఆయ‌న మాట‌తీరు గురించి వైసీపీ నేత‌ల‌తోనే తాను ప‌లు సంద‌ర్భాల్లో చ‌ర్చించాన‌ని ఆమె చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad