Home Election Results - 2019 మీ కఠోర శ్రమకు ఫలితం దక్కింది... కేటీఆర్ ట్వీట్

మీ కఠోర శ్రమకు ఫలితం దక్కింది… కేటీఆర్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 153 స్థానాలలో ముందంజలో దూసుకెళ్తుంది. గతంలో ఇప్పటివరకు లేని విధంగా చరిత్ర సృష్టిస్తున్న జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి తన అభినందనలు తెలిపాడు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రపదేశ్ ముందంజ వేస్తుందని.. తెలిపాడు.

మరో వైపు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ లో ” మీ కఠోర శ్రమకు ఫలితం లభించింది. అంతులేని విధంగా ప్రజల అదరణ దక్కింది. మా సిస్టర్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమాన మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ తెలిపాడు.

 

 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad