Home Election Results - 2019 సెక్ర‌టేరియ‌ట్‌లోకి అడుగుపెట్ట‌నున్న జ‌గ‌న్.. మొద‌టి టార్గెట్ అదే..!

సెక్ర‌టేరియ‌ట్‌లోకి అడుగుపెట్ట‌నున్న జ‌గ‌న్.. మొద‌టి టార్గెట్ అదే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఈ రోజు సెక్ర‌టేరియ‌ట్‌లో అడుగుపెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే సీఎం ఛాంబ‌ర్‌తోపాటు సీఎం ఛాంబ‌ర్‌ను వైవీ సుబ్బారెడ్డి ప‌రిశీలించారు. సీఎం పేషీలో ఛాంబ‌ర్‌ల‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మితులు కాబోతున్న అజ‌య్ క‌ల్లామ్‌కు ఓ ప్ర‌త్యేక ఛాంబ‌ర్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం బ్లాక్ ఫ‌స్ట్ ఫ్లోర్‌లో అజ‌య్ క‌ల్లామ్ ఛాంబ‌ర్ ఉండే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

అయితే, సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌రుస‌టి రోజే సీఎం జ‌గన్ దృష్టి సారించారు. దీంతో పోల‌వ‌రం ప్రాజెక్ట్ స్టేట‌స్‌పై జ‌గ‌న్ తొలిసారి స‌మీక్షించే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు పోల‌వ‌రం ప్రాజెక్ట్ అథారిటీ కూడా స‌మావేశం కానుంది. సెక్ర‌టేరియ‌ట్‌తో భేటీ త‌రువాత పీపీఏ అధికారులు సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad