Home Election Results - 2019 అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

నెల్లూరు ప‌ట్ట‌ణ ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా మ‌ళ్లీ త‌న‌ను గెలిపించినందుకు అనీల్ కుమార్ యాద‌వ్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ‌త ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో లేక‌పోయినా త‌న గెలుపుకు స‌హాయం చేసిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి పార్టీ అభ్య‌ర్ధి త‌న‌ను ఓడించేందుకు దాదాపు వంద కోట్ల రూపాయ‌ల‌కు పైగా నిధుల‌ను కుమ్మ‌రించార‌ని, అయినా నెల్లూరు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు త‌న‌కు అన్ని ర‌కాలుగా అండ‌దండ‌లుగా నిలిచి వైసీపీని గెలిపించారన్నారు. తాను జీవితంలో మ‌రిచిపోలేని విజ‌యాన్ని ప్ర‌జ‌లు త‌న‌కు క‌ట్ట‌బెట్టార‌ని ఆయ‌న అన్నారు.

గ‌త ఆరు నెల‌ల నుంచి తన‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు స‌ర్కార్ అధికార యంత్రాంగాన్ని మొత్తం త‌న‌పైనే పెట్టార‌ని, వైసీపీ శ్రేణుల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎన్ని ఇబ్బందుల‌కు గురి చేసినా గురువారం వెలువ‌డిన ఫ‌లితాల‌తో వాట‌న్నిటిని తాము మ‌రిచిపోయామ‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు విలేక‌రుల సంక్షేమం కోసం తాను ఇచ్చిన మాటను జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే నిల‌బెట్టుకుంటాన‌ని చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad