Home భక్తి దారిలో న‌డుస్తున్న‌ప్పుడు డ‌బ్బులు దొరికితే ఏం చేయాలి....

దారిలో న‌డుస్తున్న‌ప్పుడు డ‌బ్బులు దొరికితే ఏం చేయాలి….

money thumb

మ‌న‌లో ప్ర‌తీఒక్క‌రూ సిరుల త‌ల్లి ల‌క్ష్మీదేవి క‌టాక్షం కోసం ప‌రిత‌పిస్తుంటారు. అయితే ల‌క్ష్మీదేవి స్వ‌రూపం ఒక్కొక్క‌రికి ఒక్కో రూపంలో కన్పిస్తుంది. ఎందుకంటే ఆ చ‌క్క‌ని త‌ల్లికి ఎవ‌రి జీవితాన్ని అయినా మార్చేయ‌గ‌ల శ‌క్తి ఉంది. ఆ త‌ల్లి కరుణ అలా చూస్తే చాలు…..మీకు అష్ఠ ఐశ్వ‌ర్యాలు సిద్ధిస్తుంటాయి. అప్పుడ‌ప్పుడు దారి వెంట న‌డుస్తూ వెళ్తుంటే రూపాయి నాణెమో లేదంటే మ‌రో ర‌క‌మైన నాణెమో దొరుకుతుంటుంది. ఇలా దొరికితే చాలా మంది ఠ‌క్కున జేబులో వేసుకుని…. దాన్ని ఏదో ఒక ర‌కంగా ఖ‌ర్చు చేస్తుంటారు. ఇంకొంద‌రు రోడ్డుపై నాణెం దొరికితే చాలా ఆలోచ‌న‌లు చేస్తుంటారు. రోడ్డుపై రూపాయి దొరికింది …అమ్మో అరిష్ట‌మోన‌ని అనుకుంటారు. దీనిని తీసుకుని నీటిలో ప‌డేయాల‌నో…లేదంటే ఏటిలో ప‌డేయాల‌నో…..లేక‌పోతే దేవాల‌యం హుండిలో వేయాల‌నో భావిస్తుంటారు. నిజానికి ఇవ‌న్నీ అన‌వ‌స‌ర‌మైన ఆలోచ‌న‌లని శాస్త్రం చెబుతోంది. బ‌జారులో నడుస్తున్న‌ప్పుడు చింతామ‌ణి దొరికితే ఏం చేస్తాం. చింతామ‌ణి అనేది కోరిన కోర్కెలు తీసేటువంటి అమృత వ‌రం. అచ్చూ అలాంటి ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న‌దే ఈ నాణెం. రోడ్డుపై మీకు రూపాయి నాణెం దొరికితే…… అది ల‌క్ష్మీదేవి క‌రుణగా భావించాలి.

అప్పుడు మీ ఆలోచ‌నా స‌ర‌ళి మారి భ‌విష్య‌త్ నిర్ణ‌యం చ‌క్క‌టి రూప‌క‌ల్ప‌న చేసుకుని….. విశిష్ట‌మైన ధ‌న సంప‌ద‌ను చేసుకోవ‌డానికి ఈ చ‌క్క‌టి త‌ల్లి క‌రుణ స‌హ‌క‌రిస్తుంది. మ‌నం పూజా మందిరంలో పెట్టి పూజ చేయాలి. అలా ఉంచి అమ్మ నీ అనుగ్ర‌హాన్ని ప్ర‌సాదించు త‌ల్లి అని మ‌న‌స్పూర్తిగా ధ్యానం చేయాలి. అలా చేస్తే…ఆ చ‌క్క‌ని త‌ల్లి మ‌న‌కు ధ‌న సంపాద‌న మార్గ‌పు ఆలోచ‌న‌ల‌ను మ‌న మ‌న‌సుకు క‌లిగించి దుర‌దృష్టాన్ని తొల‌గిస్తుంది . కాబ‌ట్టి నాణెలు దొరికితే చ‌క్క‌గా తెచ్చుకొని ఇంట్లో ప‌దిల ‌ప‌రుచుకోవ‌చ్చు. అలానే నిధినిక్షేపాలు మ‌నం ఇల్లు క‌ట్టుకుంటున్న‌ప్పుడు…త‌వ్వ‌కాలు చేస్తుండ‌గా కొంద‌రికి నిధి నిక్షేపాలు దొరుకుతాయి. అప్పుడు ఏం చేయాలంటే…ఇదంతా ల‌క్ష్మీ దేవి క‌రుణే అని భావించాలి. దానిలో కొంత భాగం ధాన ద‌ర్మాలు చేయాలి. అంటే అన్న‌దానం చేయ‌డ‌మో, దేవాల‌యాల నిర్మాణం కోస‌మో..వినియోగించాలి. ఇలాంటివి చేసి మిగ‌తా సొమ్మును ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హంగా భావించి ఉప‌యోగించుకోవ‌చ్చు. అంటే ఇక్క‌డ నాణెలైనా, నిధులైనా, నిక్షేపాలైనా ఒక్క‌టే అని అర్ధం. కాబ‌ట్టి మీకు రోడ్డుపై రూపాయి నాణెం దొరికినా…లేదంటే ఇల్లు నిర్మిస్తుండ‌గా నిధి నిక్షేపాలు దొరికినా….వాటిని చ‌క్క‌గా వినియోగించుకోవ‌చ్చు. కానీ ఈ చిన్న ప‌రిష్కారం చేయ‌డం మాత్రం మ‌ర‌వ‌ద్దు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad