ఈరోజు బంగారం 10 రూపాయలు తగ్గింది..

బంగారం ధర లో మార్పు లేదు.
22, 24 క్యారెట్ల బంగారం 10 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,790.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,770.
1కిలో వెండి 74,000

బిజినెస్ డెస్క్- ఈరోజు శనివారం బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. శుక్రవారంతో పోలిస్తే 22, 24 క్యారెట్ గోల్డ్ ధరాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 22, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 10 రూపాయలు మాత్రం తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 43 వేల 790 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 47 వేల 770 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలో మార్పు లేదు. ఈరోజు మార్కెట్లో కిలొ వెండి 74 వేలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1040 రూపాయలు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1140 రూపాయలు తగ్గింది. రేపు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.