‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ఫుల్ జోష్ తో నడుస్తోంది. ప్రేక్షకులు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ప్రతివారం ఇంట్లో నుంచి ఒకరు బయటకు వెళ్లడం.. ప్రతివారం ఒకరు కెప్టెన్ కావడం జరుగుతూనే ఉంటుంది. ఈ వారం మొదటివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముమైత్ ఖాన్ తిరిగి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచిన సంగితి తెలిసిందే. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కాస్త చర్చనీయాంశం అయ్యింది. ఈ వారం కెప్టెన్ గా అఖిల్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ అయినప్పటికీ గొడవలు, కేకలతో బిందాస్ గా సాగిపోతోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అయినప్పటికీ ఇప్పుడు గ్రూపుల మధ్య కాస్త స్నేహం పెరిగింది. ఇప్పుడు పరిచయం, అవసరాన్ని బట్టి జట్లు మారిపోయారు. నాలుగో వారం ఇంటి నుంచి సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదోవారం ఇంటి నుంచి పంపేందుకు నామినేషన్స్ కూడా జరిగాయి. వాటిలో అరియానా, అషురెడ్డి, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ దెబ్బకు కయ్యాలు, కొట్లాటలతో సాగుతోంది. అయితే నాలుగో వారం హౌస్ నుంచి 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఎలిమినేషన్ తర్వాత యాంకర్ రవికి ఇచ్చిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది. ముఖ్యంగా అఖిల్ టీమ్ పై విరుచుకుపడింది. మరోవైపు అషురెడ్డికి కూడా గట్టిగానే చురకలు అంటించింది. హౌస్ లో […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి మంచి ఆదరణే లభిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఫోన్లకే అతుక్కుపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. 12 వారాల్లో ఇప్పటికే నాలుగు వారాలు గడిచిపోయాయి. నలుగురు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు కూడా. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నాలుగో వ్యక్తి 7 ఆర్ట్స్ సరయు. అసలు ఆమె ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది? అందుకు గల కారణాలు ఏంటి అనేది పరిశీలిద్దాం. ఇదీ చదవండి: RRR మేనియా: మూడోరోజూ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ బాగానే అలరిస్తోంది. ప్రేక్షకులు ఫోన్లకు పరిమితమైపోతున్నారు. ముఖ్యంగా టాస్కుల్లో ఇంట్లోని సభ్యులు తెగ కొట్టేసుకుంటున్నారు. గ్రూపులతో ప్రతి విషయానికి టాస్కులే పెట్టాల్సి వస్తోంది. నాలుగు వారాలకే ఇంట్లో వాతావరణం వేడెక్కింది. నాలుగోవారం ఎవరు ఇంట్లో నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు అనేదే ప్రశ్న. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. ఇదీ చదవండి: బిందు మాధవిపై సీనియర్లు సీరియస్! గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారు? నాలుగో వారం నామినేషన్స్ లో అరియానా, […]
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. 24 గంటల్లో ఇంట్లోని సభ్యులు ఎక్కువ గంటలు కొట్లాడుకోవడానికే సరిపోతూ ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్కులో నానా రచ్చ జరగింది. ఈ వారం కెప్టెన్ గా నటరాజ్ మాస్టర్ గెలిచారు. వారియర్స్ అంతా కలిసి కట్టుగా నటరాజ్ మాస్టర్ ను గెలిపించుకున్నారనే చెప్పాలి. ఆ క్రమంలో ఛాలెంజర్స్ వైపు నుంచి కూడా గట్టిగానే పోటీ ఎదురైంది. శివను కెప్టెన్ గా చేసేందుకు బిందు మాధవి హౌస్ మొత్తంతో […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్క్ లు షో పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 24 గంటలు ప్రేక్షకులను కట్టిపడేయాలంటే అవే కావాలనుకునే వారి కోసం.. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ఉండచ్చని అనుకుంటున్నారు. ఇలా ప్రతివారం ఏదో ఒక కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకుటుంది బిగ్ బాస్. అలానే తాజాగా విడుదలైన ప్రోమో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈసారి హౌస్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. వారి గొడవలు, టాస్కులు ఇంట్రస్టును క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 24 గంటలు ప్రేక్షకులను కట్టిపడేయాలంటే అవే కావాలనుకునే వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ఉండచ్చని అనుకుంటున్నారు. ప్రతి సీజన్లో కూడా హైస్ పైనుంచి వస్తువులు విసరడం వాటిని ఇంట్లోని సభ్యులు ఏరుకునే టాస్కు కచ్చితంగా ఉంటుంది. అలాగే ఈసారి కూడా ఆ టాస్కును ఆడించారు. ఈసారి లైకుల కోసం కొట్టుకోమని చెప్పారు. ఇదీ […]
ప్రముఖ బిగ్‌బాస్ విశ్లేషకుడు, యూట్యూబర్ ఫణి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఫణికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ఫణికి వెంటలేటర్ పై చికిత్స అందిస్తుండడంతో రోజుకు దాదాపుగా లక్షన్నర మేర ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఆర్జే చైతు ఎలిమినేషన్ వెనుక కుట్ర జరిగిందా? దీంతో వెంటనే దాతలు ఎవరైన సాయం చేయాలని ఫణి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను టీవీల నుంచి స్మార్ట్ ఫోన్లకు అంటుకునేలా చేస్తోంది. ఇక్కడ ఏం జరిగినా కూడా బయట పెద్ద బజ్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం హౌస్ లో జరిగిన షాకింగ్ ఎలిమినేషన్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ. ఆర్జే చైతు ఎలిమినేషన్లో కుట్ర జరిగిందంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతి సీజన్ లో ఇలాంటి ఎలిమినేషన్ ఒకటి జరుగుతూనే ఉంటుంది. […]