బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రెగ్యులర్ బిగ్ బాస్ సీజన్ కంటే ఎన్నో రకాల ట్విస్టులు, ఎలిమినేషన్స్ ఓటీటీలో చూస్తున్నాం. ప్రతివారం ఎలిమినేషన్ రాగానే ఏదో షాకిస్తున్నాడు బిగ్ బాస్. అలా ఈవారం మహేశ్ విట్టా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇది నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే తను ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. కంటెస్టెంట్స్ టైటిల్ కోసం నానా తిప్పలు పడి ఆడుతున్నారు. ఆదివారం రాగానే ఎవరు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతారు అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే ఈవారం హౌస్‌లో షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. 17 మందితో స్టార్ట్ చేసిన సీజన్ ప్రస్తుతం 11 మంది మిగిలారు. వారానికి ఒకరు చొప్పున వెళ్లిపోయారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారివారి అంచనాలు కూడా […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో పరంగా ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇంట్లోని సభ్యులు టైటిల్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ అనేది ఒక మనిషి క్లిష్ట పరిస్థితుల్లో, అనుకూలంగా లేని సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాడు అని చూపించడం. అలాంటి షోలో కొన్నిసార్లు మనం బాగా ఇష్టపడే వ్యక్తుల చీకటి కోణాలు కూడా వెలుగులోకి రావచ్చు. అలాంటి ఘటన గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిందు మాధవి– యాంకర్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫుల్ జోష్ తో కొనసాగుతోంది. ఇప్పటికే 6 వారాలు పూర్తయ్యాయి. ఇంట్లోని సభ్యులు ఎలిమినేట్ అవుతున్న కొద్దీ హౌస్ లో వాతావరణం వేడెక్కుతోంది. ఇంక ప్రతివారంలాగానే ఈ వారం కూడా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నిర్వహిస్తున్నారు. ‘ఇది మా అడ్డా’ అనే టాస్కులో బిగ్ బాస్ బిగ్ షాకిచ్చాడు. ఇంట్లో ఎవరికైతే పడదో వాళ్లనే ఒక టీమ్ గా ఏర్పాటు చేశారు. శివ- నటరాజ్, బిందు మాధవి– అఖిల్, అరియానా– అజయ్, […]
బిందు మాధవి తెలుగమ్మాయే అయినా టాలీవుడ్ లో ఆవకాయ బిర్యానీ తప్ప.. పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ, కోలీవుడ్ లో మాత్రం మంచి ఫాలోయింగ్ బిందు మాధవి సొంతం. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ్వాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో బిందు మాధవి పాల్గొన్న విషయం తెలిసిందే. మొదటివారం నుంచి బిందు ఎంతో తెలివిగా, హుందా గేమ్ ఆడుతోంది. ఆమె గేమ్ చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. హౌస్ లో ఎంటర్ అయినప్పటి […]
బిగ్ బాస్ రియాలిటీ షోలో రోజులు గడుస్తున్నకొద్దీ వారి అసలు నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. మొదట్లో నెగటివ్ ఒపీనియన్ బయటపెట్టిన ప్రేక్షకులు వారి గురించి పూర్తిగా తెలిసేసరికి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ ఫ్యాన్స్ లో కొత్త మార్పు కనిపిస్తోంది. అయితే.. గడిచిన బిగ్ బాస్ 5 సీజన్స్ లో కూడా టైటిల్ విన్నర్స్ మేల్ కంటెస్టెంట్స్ అయ్యారు. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ కొడుతుందేమో చూడాలని అనుకుంటున్నారు. ఇక టైటిల్ కొట్టబోయేది […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితి లేదు. తాజా డబుల్ ఎలిమినేషన్ తో అందరూ అదే నిర్ణయానికి వస్తున్నారు. హౌస్ నుంచి ఈ వారం ముమైత్ ఖాన్, స్రవంతి చొక్కారపు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వచ్చినా కూడా ముమైత్ దానిని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఇంక స్రవంతి విషయానికి వస్తే.. మొదటి నుంచి ఆమె […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి వారాంతంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సారి ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ చాలా పెద్ద షాకిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉండగా.. వారిలో ఇద్దరిని ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. అలా ఎందుకు చేశారనేదానిపై ఇప్పటికే క్లారిటీ ఉంది. ఎందుకంటే ముమైత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో డబుల్ ఎలిమినేషన్ పరిస్థితి ఏర్పడింది. ఆమె ఇంట్లోకి రావడం […]
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్స్ బ్రేకప్ లవ్ స్టోరీలే నడుస్తున్నాయి. వాటిలో బోల్డ్ బ్యూటీ అషురెడ్డి స్టోరీ కూడా ఉంది. 20 ఏళ్ల వయసుల్లో ఓ అబ్బాయిని ప్రేమించినట్లు.. ఆ తర్వాత అతను తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయనే పెళ్లి చేసుకున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇంకెవరికీ తనని హర్ట్ అవకాశం ఇవ్వలేదంది అషు. అసలు ఆమె బ్రేకప్ స్టోరీ ఏంటంటే.. ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కు పుణ్యమాని అందరూ తమ తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వారి బ్రేకప్ స్టోరీలే నడుస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా అరియానా గ్లోరీ లవ్ బ్రేకప్ బాగా వైరల్ అవుతోంది. తాను చిన్నప్పటి నుంచే తండ్రి ప్రేమకు దూరమైనట్లు.. ఆ తర్వాత 9వ తరగతిలో తన బావకు దగ్గరైన తనను అతను మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఇదీ […]