బిగ్ బాస్ ఓటిటి సీజన్-1 విజేతగా తెలుగమ్మాయి బిందు మాధవి ట్రోఫీని అందుకుంది. ఇప్పటివరకు తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ అన్ని సీజన్లలో అబ్బాయిలే గెలుస్తూ వచ్చారు. మొట్టమొదటిసారి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న అమ్మాయిగా బిందు మాధవి రికార్డు సృష్టించింది. కెరీర్ పరంగా ఆమె నిరాశలో ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ ట్రోఫీ ఆమెకు లైఫ్ లో కొత్త ఆశను కలిగించిందని బిందు మాధవి ఫినాలేలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. హౌస్ లో ఎంతో పోరాడింది. తనను […]
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ల ప్రస్తావన భారీ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీటౌన్ లో రణబీర్, అలియాల పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకునే అక్కర్లేదు. అయితే.. వీరి పెళ్లి 2020లోనే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అలియా భట్ – రణబీర్ లు పెళ్లికి తేది ఫిక్స్ అయినట్లు […]
టీ-20 వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచ్ లు చేజార్చుకున్న భారత్.. సెమీస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోంది. ఇప్పటికే ఆప్గనిస్థాన్ పై సూపర్ విక్టరీ కొట్టిన భారత్.. తాజాగా పసికూన స్కాట్లాండ్ పై పంజా విసిరింది. నెట్ రన్ రేట్ మెరుగు పరుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియా.. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జడేజా, షమీ, జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ తో స్కాట్లాండ్ కేవలం 85 […]
తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని రెండేళ్ల బాలుడి మిస్సింగ్ మిస్టరీ సంచలనంగా మారి చివరికి విషాదాంతంగా మిగిలింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాబా నగర్ కాలనీ ఎమ్ డి అబ్దుర్ రహమాన్, ఇషరత్ తబస్సుంల ఇద్దరు భార్యాభర్తలు. వీరికి అబు బాకర్ అనే రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇక గత కొన్ని రోజుల క్రితం నుంచి ఆ బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై చుట్టూ పక్క ప్రాంతాల్లో గాలించారు. ఇక […]
కన్న తండ్రిలా ఉండల్సిన ఓ మారు తండ్రి వేషం మార్చి బలికను వంచించాడు. మాయమాటలు చెప్పి శారీరక సుఖాన్ని అనుభవించాలనుకున్నాడు. తండ్రి అవతారంలో ఉన్నాడని ఆ బాలిక నమ్మింది. కానీ..చివరికి అతడే కామ పిశాచి అని గ్రహించలేకపోయింది. తాజాగా మారు తండ్రి కూతురులాంటి బాలికపై లైంగిక కోరికలు తీర్చుకున్న ఘటన అన్నవరం పరిధిలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ గిరిజన గ్రామానికి చెందిన కొర్ర ఇజ్రాయెలు ఇంతకు ముందే పెళ్లైన వివాహితను వివాహం […]
ప్రేమ పేరుతో కొందరు కేటుగాళ్లు పసి పిల్లలపై కామ కోరికలు తీర్చుకుంటూ యువతులను మోసం చేస్తున్నారు. ప్రేమిస్తున్నామంటూ వేదిస్తూ చివరికి శారీరక సంబందాలకు వెళుతున్నారు. తీరా చేసిందంత చేసి ఏం తెలియనట్టు వ్యవహరించి పరారవుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని బాపట్లలో ఓ తల్లిదండ్రులకు జన్మించింది ఓ బాలిక. భార్య, కూతురుని వదిలేసి భర్త ఏనాడో వెళ్ళిపోయాడు. ఇక తల్లి మానసిక పరిస్థితి బాగలేక ఇంటిదగ్గరే […]
పెళ్లి జరిగి ఏడాది కూడా కాకముందే ఆ తల్లికి ఎన్నో కష్టాలు స్వాగతం పలికాయి. భార్యా పిల్లలతో కలకలం సుఖంగా ఉంటుందనుకుంటే కన్న కూతురు ఇలా చేస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు..ఇంతకు ఆ వివాహిత చేసిందేంటి? కన్న తల్లి తండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చటానికి కారణమేంటో అసలు నిజాలు తెలుసుకుందాం. అది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఒత్కులపల్లి గ్రామం. జుమ్మిడి లక్ష్మి, రాజమలకు జన్మించింది దుర్గం రమ్య. పెంచి పెద్ద చేసి భీమారంమండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన […]
పోలీస్..ఇదే పదం దేశ ప్రజలకు రక్షణతో పాటు భరోసాను కూడా ఇస్తోంది. కానీ కొందరు పోలీసు అధికారులు మాత్రం వక్ర మార్గంలో కి వేలుతు పోలీస్ వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని తుడిపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొల్లాం జిల్లా పరిధిలోని కొట్టారక్కర పోలీస్ స్టేషన్ లో బిజు జాన్ అనే పోలీస్ అధికారిగా తన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక స్టేషన్ కి వచ్చే మహిళలపై […]
కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ యుగం మనుషులను బానిసలుగా తయారు చేస్తోంది. ఇక నేటి కాలమాన పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీంతో టిక్‌టాక్, రీల్స్ వంటి బాగా ప్రాచుర్యం పొందటంతో యువత దీనిని బాగా ఉపయోగిస్తూ పాపులారిటీని సంపాదిస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో చేసి త్వరితిగతిన పాపులారిటీ సంపాదించాలని చూస్తున్నారు. ఇలా చేయబోయిన ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించి వార్తల్లో నిలిచింది. ఇక పూర్తి వివరాల్లోకి […]