పిల్లల్ని కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పిస్తారు తల్లిదండ్రులు. ఎవరి జీవితంలోనైనా పేరెంట్స్ది కీలక పాత్ర అని చెప్పాలి. అలాంటి తల్లిదండ్రులకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేం.
ఆర్థికంగా వెనుకబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది.