యూనిఫామ్ వేసుకున్న తర్వాత..  నీ ఈగోని ఇంట్లో తాళం పెట్టిరా..  రూల్స్ ఫాలో అవ్వకపోతే తోలు తీస్తా!

డానీ.. డానియల్ శేఖర్ భీమ్లా.. భీమ్లా నాయక్.. ఏంటి చూస్తున్నావ్ క్యాప్షన్ లేదనా.. అక్కర్లేదు కట్టుకురా!

అడవి అంటే అమ్మ కాదురా.. నువ్వేం చేసినా భరించడానికి.. అమ్మోరు!

 నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలికొస్తే కష్టం.. వాడికి!

స్టేట్ బార్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తాం.. నువ్వు ఏకంగా వైన్ షాపే మోసుకొస్తున్నావ్.. అరెస్టు చేయక సెల్యూట్ కొట్టి.. సన్మానమా చేస్తాం!

ఈ ఇల్లుని చూసుకోడానికి ఓ మగాడు కావాలి.. వాడి అడ్రెస్సే మిస్ అయింది.. వెళ్లి తీసుకురా!

నేరస్థుల తల బరువు సర్, దించుకొనే ఉండాలి.. సైనికుడి తల పొగరు సర్, ఎత్తుకునే ఉండాలి.. పోలీసు తల బాధ్యత సర్, తిన్నగా ఉండాలి..

నీ గన్ లో బుల్లెట్ కనపడకపోతే కేస్.. నా బాడీలో కనిపిస్తే కేస్!

బిల్డింగులు కూల్చివేస్తే సౌండే వస్తది నాయక్.. నాలాంటి మిలిటరీ వాడికి భయం రాదు!

నీకు యూనిఫామ్ బలం.. నాకు అడ్డం, అందుకే తీసేశా.. ఇప్పుడు ఏదైనా చేస్తా!

నువ్వు నాయక్ అయితే.. నేను ఖల్ నాయక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట, స్టేషన్ లో టాక్ నడుస్తుంది.. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర.. హీరో!

నువ్ పీకెయ్ నేను మళ్లీ మొలుస్తా.. నువ్ తొక్కెయ్ నేను మళ్లీ  లేస్తా.. నేను ఓడినా మళ్లీ వస్తా.. నీకు ఆపలేని యుద్ధం ఇస్తా!

మొన్న హీరో అన్నాడు.. ఈరోజు విలన్ అంటున్నాడు.. వాడి మాటల మీద వాడికే క్లారిటీ లేదు!

నేను కొడితే ఎలా ఉంటుందో వాడికి బాగా తెలుసు.. ఏ రేంజిలో కొట్టగలనో వాళ్లకి తెలుసు!

వాడు భుజాల మీదున్న నక్షత్రాలను చూసుకొని.. చుక్కల్లో తేలుతున్నాడు. డ్రెస్ తీసేస్తే కిందికి వచ్చేస్తాడు..

ఈ స్టేషన్ లో ఒక్కడికీ సంస్కారం లేదు.. నువ్వైనా పెట్రా.. నమస్కారం అండి! ఆ.. ఇది సంస్కారం!

ఈ ఆడాళ్ళు ఉన్నారే.. మొగుళ్ళకి అన్నాలెట్టరు మగాళ్ళకి దణ్ణాలెట్టరు!