భీమ్లానాయక్ సినిమా మలయాళం చిత్రం అయ్యప్పనుం కోషియుమ్ కి రీమేక్ వెర్షన్
వకీల్ సాబ్ సినిమా హిందీ చిత్రం పింక్ కి రీమేక్ వెర్షన్
కాటంరాయుడు సినిమా తమిళ్ చిత్రం వీరమ్ కి రీమేక్ వెర్షన్
గోపాల గోపాల సినిమా హిందీ చిత్రం ఓ మై గాడ్ కి రీమేక్ వెర్షన్
తీన్మార్ సినిమా హిందీ చిత్రం లవ్ ఆజ్ కల్ కి రీమేక్ వెర్షన్
అన్నవరం సినిమా తమిళ్ చిత్రం తిరుపాచి కి రీమేక్ వెర్షన్
ఖుషి సినిమా తమిళ్ చిత్రం ఖుషి కి రీమేక్ వెర్షన్
తమ్ముడు సినిమా హింది చిత్రం జో జీత వోహి సికందర్కి రీమేక్ వెర్షన్
సుస్వాగతం సినిమా తమిళ్ చిత్రం లవ్ టుడే రీమేక్ వెర్షన్
గోకులం లో సీత సినిమా తమిళ్ చిత్రం గోకులతిల్ సీతై రీమేక్ వెర్షన్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా హిందీ చిత్రం ఖయామత్ సే ఖయామత్ తక్ రీమేక్ వెర్షన్