10. బెన్ స్టోక్స్ ధర: రూ. 12.5 కోట్లు సంవత్సరం: 2018 జట్టు: రాజస్థాన్ రాయల్స్
9. యువరాజ్ సింగ్ ధర: రూ. 14 కోట్లు సంవత్సరం: 2014 జట్టు: RCB
8. ఝే రిచర్డ్సన్ ధర: రూ. 14 కోట్లు సంవత్సరం: 2021 జట్టు: పంజాబ్ కింగ్స్ (PBKS)
7. గ్లెన్ మాక్స్వెల్ ధర: రూ. 14.25 కోట్లు సంవత్సరం: 2021 జట్టు: RCB
6. బెన్ స్టోక్స్ ధర: 14.50 కోట్లు సంవత్సరం: 2017 జట్టు: రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్
5. గౌతమ్ గంభీర్ ధర: రూ. 14.9 కోట్లు సంవత్సరం: 2011 జట్టు: కోల్‌కతా నైట్ రైడర్స్
4. కైల్ జేమిసన్ ధర: రూ. 15 కోట్లు సంవత్సరం: 2021 జట్టు: RCB
3. పాట్ కమిన్స్ ధర: రూ. 15.50 కోట్లు సంవత్సరం: 2020 జట్టు: కోల్‌కతా నైట్ రైడర్స్
2. యువరాజ్ సింగ్ ధర: రూ. 16.00 కోట్లు సంవత్సరం: 2015 జట్టు: ఢిల్లీ డేర్‌డెవిల్స్
1. క్రిస్ మోరిస్ ధర: రూ. 16.25 కోట్లు సంవత్సరం: 2021 జట్టు: రాజస్థాన్ రాయల్స్