10) సరిలేరు నీకెవ్వరు

    మహేష్ బాబు హీరోగా అనిల్   రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ    చిత్రం విడుదలైన కొద్దిరోజుల  తర్వాత పలు సీన్లు యాడ్ చేశారు.

9) ఎఫ్2

  వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా  అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన  ఈ సినిమా విడుదలైన కొద్దిరోజుల  తర్వాత కొన్ని సీన్లను యాడ్ చేశారు.

8) అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో  తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ప్లాప్      టాక్ వచ్చినప్పటికీ కొన్ని హీరో    వెంకటేష్ తో షూట్ చేసిన సీన్లు                   యాడ్ చేశారు.

7) సన్ ఆఫ్ సత్యమూర్తి

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో  తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా పలు                సీన్స్ యాడ్ చేశారు.

6) శ్రీమంతుడు

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ      డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం  విడుదలైన 4 వారాల తర్వాత పలు               సీన్లు యాడ్ చేశారు.

5) మిర్చి

     ప్రభాస్ హీరోగా కొరటాల శివ      డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం   విడుదలైన కొద్దిరోజుల తర్వాత ఓ      ఫైట్ సీన్ ను యాడ్ చేశారు.

4) అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా పలు  సీన్లను యాడ్ చేసి జనాలను మళ్ళీ          థియేటర్లకు రప్పించారు.

3) మగధీర

రాంచరణ్- రాజమౌళి కాంబినేషన్లో  తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై 50  రోజులు పూర్తి చేసుకున్న తర్వాత       కొన్ని సీన్లను యాడ్ చేశారు.

2) శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

చిరంజీవి నటించిన ఈ సూపర్ హిట్  మూవీ విడుదలై 50 రోజులు పూర్తయిన     తర్వాత ఓ పాటను యాడ్ చేశారు.

1) చూడాలని ఉంది

 చిరంజీవి నటించిన ఈ సూపర్ హిట్  మూవీ విడుదలైన కొద్దిరోజుల తర్వాత        ఓ పాటను యాడ్ చేసి మళ్ళీ    జనాలను థియేటర్ కు రప్పించారు.