వైష్ణవ్ తేజ్ హీరోగా, బుచ్చి బాబు దర్శకత్వం లో వచ్చిన ఉప్పెన సినిమాతో చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.

నితిన్ హీరోగా నటించిన 'చెక్' చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా వచ్చిన 'ఇష్క్' సినిమాలో నటించింది.

పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.  

నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన జాతి రత్నాలు సినిమాతో చిత్రపరిశ్రమకి పరిచయం అయింది ఫరియా అబ్దుల్లా .  

రోషన్ శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లిసందD సినిమాతో చిత్రపరి శ్రమకి పరిచయం అయింది ఈ కన్నడ భామ.  

కళ్యాణ్ దేవ్ హీరోగా వస్తున్న సూపర్ మచ్చి సినిమాతో  టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

తేజ సజ్జా హీరోగా వచ్చిన 'అద్భుతం' సినిమాతో చిత్రపరిశ్రమకి పరిచయం అయింది శివాణి రాజశేఖర్.  

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా వచ్చిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' సినిమాతో చిత్రపరిశ్రమకి పరిచయం అయింది అమృత అయ్యర్.

సుశాంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో చిత్రపరిశ్రమకి పరిచయం అయింది మీనాక్షి చౌదరి.

కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాతో తాన్య రవిచంద్రన్ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.

నాట్యం అనే ఒక స్పెషల్ సినిమాతో సంధ్య రాజు తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.

సత్య అక్కల హీరోగా నటించిన వివాహ భోజనంబు అనే సినిమాతో ఆర్జవీ హీరోయిన్ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.

అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమాతో నవమి గయాక్ హీరోయిన్ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.

హర్ష నర్రా హీరోగా నటించిన మిస్సింగ్ అనే సినిమాతో మిష నారంగ్ హీరోయిన్ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.

శ్రీ విష్ణు హీరోగా నటించిన గాలి సంపత్ అనే సినిమాతో లవ్లీ సింగ్ హీరోయిన్ తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన అనుభవించు రాజా సినిమాతో కాశిష్ ఖాన్ హీరోయిన్ గా  తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది.