10) బద్రీనాథ్
అల్లు అర్జున్ వినాయక్
కాంబినేషన్లో తెరకెక్కిన ఈ
చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే
$57K డాలర్లని వసూల్ చేసింది.
9) ఇద్దరమ్మాయిలతో
అల్లు అర్జున్- పూరి జగన్నాథ్
కాంబినేషన్లో తెరకెక్కిన ఈ
చిత్రం అక్కడ ప్రీమియర్స్
తోనే $80K డాలర్లని వసూల్ చేసింది.
8)జులాయి
త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్
చేసిన మొదటి సినిమా ఇది. ఈ
చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే
$87K డాలర్లని వసూల్ చేసింది.
7) రేసుగుర్రం
అల్లు అర్జున్- సురేంద్ర రెడ్డి
కాంబినేషన్లో రూపొందిన ఈ
చిత్రం ప్రీమియర్స్ తోనే $102K
డాలర్లని వసూల్ చేసింది.
6) సరైనోడు
అల్లు అర్జున్- బోయపాటి శ్రీను
కాంబినేషన్లో రూపొందిన ఈ
చిత్రం ప్రీమియర్స్ తోనే $197K
డాలర్లని వసూల్ చేసింది.
5) నా పేరు సూర్య
అల్లు అర్జున్- వక్కంతం వంశీ
కాంబినేషన్లో రూపొందిన ఈ
చిత్రం ప్రీమియర్స్ తోనే $207K
డాలర్లని వసూల్ చేసింది.
4)దువ్వాడ జగన్నాథం(డిజె)
:
అల్లు అర్జున్- హరీష్ శంకర్
కాంబినేషన్లో రూపొందిన ఈ
చిత్రం ప్రీమియర్స్ తోనే
$305K డాలర్లని వసూల్ చేసింది.
3)సన్ ఆఫ్ సత్యమూర్తి :
త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్
చేసిన రెండవ సినిమా ఇది. ఈ
చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే
$347K డాలర్లని వసూల్ చేసింది..
2) పుష్ప ది రైజ్
అల్లు అర్జున్- సుకుమార్ ల
కలయికలో మూడవ చిత్రంగా
వచ్చిన ‘పుష్ప’ కూడా ప్రీమియర్స్
తోనే $530K డాలర్లని వసూల్
చేసింది.
1) అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్
చేసిన మూడవ సినిమా ఇది. ఈ
చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే
$816K డాలర్లని వసూల్ చేసింది.