మెగాస్టార్ అకౌంట్ లో కూడా అక్కడ 2..        1 మిలియన్ మూవీస్ ఉన్నాయి.

No.10

చరణ్ నటించిన రెండు సినిమాలు       అక్కడ 1 మిలియన్ కొట్టాయి.

No.09

               వరుణ్ తేజ్ నటించిన ఫిదా,          తొలిప్రేమ,ఎఫ్2 అక్కడ 1 మిలియన్   కొట్టాయి. ఇతనికి ఖాతాలో కూడా 3 ఉన్నాయి.

No.08

రౌడీ బాయ్ విజయ్ కు కూడా అక్కడ 3..  1 మిలియన్ మార్క్ మూవీస్ ఉన్నాయి.

No.07

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు అక్కడ 3..  1 మిలియన్ మార్క్ మూవీస్ ఉన్నాయి.

No.06

         బన్నీకి కూడా అక్కడ 4..    1 మిలియన్ సినిమాలు ఉన్నాయి.

No.05

  నాని ఖాతాలో కూడా ఏకంగా 5…  1 మిలియన్ సినిమాలు ఉన్నాయి.

No.04

ఇప్పటివరకు పవన్ ఖాతాలో 5…  1 మిలియన్ సినిమాలు ఉన్నాయి.

No.03

     మహేష్ తర్వాత ఎన్టీఆర్ నటించిన  6 సినిమాలు అక్కడ 1 మిలియన్ కొట్టాయి.

No.02

మహేష్ ఖాతాలో ఏకంగా 10.. 1 మిలియన్             డాలర్ల సినిమాలు ఉన్నాయి.

No.01