దేశవ్యాప్తంగా చిత్రపరిశ్రమలో ప్రస్తుతం బిగ్గెస్ట్ మూవీస్ అన్ని మాక్సిమం టాలీవుడ్ నుండే రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువగా పాన్ ఇండియా మూవీస్ కూడా తెలుగు భాషలోనే తెరకెక్కుతుండటం విశేషం.

రానున్న కొన్ని నెలలు టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అందులో ముఖ్యంగా భారీ అంచనాలను క్రియేట్ చేసిన సినిమాల లిస్ట్ చూద్దాం..

డిసెంబర్ 17 – పుష్ప

డిసెంబర్ 24 – శ్యామ్ సింగరాయ్

డిసెంబర్ 25 – గూడుపుఠాణి

డిసెంబర్ 31 – గుడ్ లక్ సఖి

జనవరి 1 – ఇందువదన

జనవరి 7 – RRR(ఆర్ఆర్ఆర్)

జనవరి 12 – భీమ్లానాయక్

జనవరి 14 – రాధేశ్యామ్

జనవరి 15 – బంగార్రాజు

జనవరి 26 – హీరో

 ఫిబ్రవరి 4 – ఆచార్య

ఫిబ్రవరి 11 – మేజర్

 ఫిబ్రవరి 11 – ఖిలాడి

ిబ్రవరి 18 – 18 పేజెస్

 ఫిబ్రవరి 25 – ఎఫ్3

మార్చ్ 18 – పక్కా కమర్షియల్

మార్చ్ 25 – రామారావు ఆన్ డ్యూటీ

 ఏప్రిల్ 1 – సర్కారు వారి పాట

ఏప్రిల్ – 14 – కేజీఎఫ్2

ఏప్రిల్ 29 – మాచర్ల నియోజకవర్గం

ఆగష్టు 11 – ఆదిపురుష్

ఇవేగాక ఇంకా చాలా సినిమాలు డేట్స్ కన్ఫర్మ్ అయ్యాక రిలీజ్ కానున్నాయి. మరి రాబోయే చిత్రాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.