2021 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది
మీరు అధికంగా ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లు అయితే కనుక ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల మీకు ప్రియమైనదిగా ఉంటుంది.
గేమింగ్ కోసం ప్రీమియర్ ఫోన్లను కొనుగోలు
చేయాలనుకునే వారికి అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్లను అందిస్తున్నది అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను
కలిగి వారికి రూ.20000 విలువ గల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అదనంగా 3 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు మరియు 6 నెలల వరకు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్
ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
స్టోరేజ్ వేరియంట్: 6GB ర్యామ్ + 128GB 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి+LCD డిస్‌ప్లే 64MP బ్యాక్ కెమెరా + 16MP ఫ్రంట్ కెమెరా 120Hz రిఫ్రెష్ రేట్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ప్రాసెసర్: Snapdragon 778 5G
23 నిమిషాల్లో 50% వరకు ఛార్జింగ్ అవుతుంది భారీ 5000mAh బ్యాటరీతో 44W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ పాత ధర: 29,990.00 కొత్త ధర: 23,990.00
స్టోరేజ్ వేరియంట్: 6GB ర్యామ్ + 128GB 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+AMOLED డిస్‌ప్లే 64MP బ్యాక్ కెమెరా + 20MP ఫ్రంట్ కెమెరా 120Hz రిఫ్రెష్ రేట్ 480-Hz టచ్ శాంప్లింగ్ రేట్ ప్రాసెసర్: Snapdragon 778G
58 నిమిషాల్లో 1-100% వరకు ఛార్జింగ్ అవుతుంది భారీ 4250mAh బ్యాటరీతో 33W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ పాత ధర: 31,999.00 కొత్త ధర: 26,999.00
స్టోరేజ్ వేరియంట్: 6GB ర్యామ్ + 128GB 6.6-అంగుళాల HD +AMOLED డిస్‌ప్లే 64MP బ్యాక్ కెమెరా + 32MP ఫ్రంట్ కెమెరా 120Hz రిఫ్రెష్ రేట్ ప్రాసెసర్: Snapdragon 778G
అవుతుంది భారీ 5000mAh బ్యాటరీతో 15W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ పాత ధర: 34,999.00 కొత్త ధర: 29,999.00