స్మార్ట్ ఫోన్స్ వరకే పరిమితమైన యూపీఐ పేమెంట్ సేవలు

త్వరలో ఫీచర్ మొబైల్(కీప్యాడ్ ఫోన్)లోకి యూపీఐ పేమెంట్స్ విధానం 

ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫీచర్ మొబైల్స్ లో యూపీఐ పేమెంట్ సిస్టమ్ 

ఈ సరికొత్త యూపీఐ పేమెంట్ సేవలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన

ఫీచర్ ఫోన్ల కోసం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ లాంచ్ చేయనున్నట్లు వివరణ

ఇకపై ఫీచర్ ఫోన్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ - ఆధారిత(UPI) చెల్లింపులు

ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు 

దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ సులభతరం చేసేందుకు 3 మార్గదర్శకాలు

పేమెంట్స్ సంఖ్య పరంగా యూపీఐ అతిపెద్ద రిటైల్ పేమెంట్స్ సిస్టమ్

దేశంలో చిన్నపాటి పేమెంట్స్ కి కూడా యూపీఐ విధానం

పేమెంట్స్ సులభతరం, యూపీఐ రిటైల్ కస్టమర్ల సంఖ్య పెంచడం, సర్వీస్ ప్రొవైడర్ల సామర్థ్యం పెంచడం అనే మూడు ప్రాతిపదికలు

చిన్నపాటి పేమెంట్స్ ప్రక్రియను ఆన్-డివైజ్ వాలెట్ ద్వారా సులభతరం చేయడం 

ఆర్థిక మార్కెట్లలో రిటైల్ కస్టమర్లకు ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించే దిశగా ఆర్బిఐ ప్రయత్నాలు

రిటైల్ డైరెక్ట్ స్కీమ్ - ఐపీఓ అప్లికేషన్స్ లో యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.2 – 5 లక్షల వరకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయం