పోటీపడే దేశాలు
ఇంగ్లాండ్ & ఆస్ట్రేలియా
మొదటి యాషెస్ సిరీస్ జరిగిన
సంవత్సరం: 1882 - 1883
చివరిసారిగా సిరీస్ జరిగిన
సంవత్సరం: 2019
ఇప్పటి వరకు ఎక్కువ
సిరీస్ లు గెలిచిన దేశం:
ఆస్ట్రేలియా (33)
ఇంగ్లాండ్ గెలిచిన
సిరీస్ లు: 32
యాషెస్ సిరీస్ లో ఎక్కువ
పరుగులు చేసిన బ్యాట్సమెన్
: డాన్ బ్రాడ్ మెన్(ఆస్ట్రేలియా)
పరుగులు: 5028
హై స్కోర్ : 334
ఆడిన మ్యాచ్ లు : 37
ఎక్కువ వికెట్లు తీసిన
బౌలర్: షేన్ వార్న్(ఆస్ట్రేలియా)
యాషెస్ సిరీస్ లో ఎక్కువ
సెంచరీ లు చేసిన బ్యాట్స్ మన్
డాన్ బ్రాడ్ మన్ (19)
యాషెస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో
ఎక్కువ మ్యాచ్ లు ఆడిన
ఆటగాడు: సిడ్ గ్రెగొరీ(AUS)
యాషెస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో
ఎక్కువ మ్యాచ్ లు కెప్టెన్సీ
చేసిన ఆటగాడు బోర్డర్ (AUS ):
28 మ్యాచ్ లు
యాషెస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో
ఎక్కువ మ్యాన్ అఫ్ ది మ్యాచ్
అవార్డ్స్ గెలిచిన ఆటగాడు
స్టీవ్ స్మిత్ (AUS ) : 06