నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్     డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్    కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ  `అఖండ`. ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను                  ఓసారి గమనిస్తే :

నైజాం : 12.10cr

సీడెడ్ : 9.50cr

ఉత్తరాంధ్ర : 3.77cr

ఈస్ట్ : 2.58cr

వెస్ట్ : 2.05cr

గుంటూరు : 3.24cr

కృష్ణా : 2.26cr

నెల్లూరు : 1.70cr

ఏపీ + తెలంగాణ (టోటల్)                  : 36.75cr

రెస్ట్ ఆఫ్ ఇండియా +     ఓవర్సీస్ : 7.80 Cr

వరల్డ్ వైడ్ (టోటల్)                : 44.55cr

     ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే     రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.45 కోట్ల వరకు                  షేర్ ను రాబట్టాలి.