కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..  కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.

ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి.. శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా? అనేదానికి చాలా తేడా ఉందిరా.

ఏయ్.. అంచనా వేయడానికి నువ్ పోలవరం డ్యామా? పట్టిసీమ తోమా? పిల్లకాలువ.

విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసరకూడదు.

దేవుడ్ని కరుణించమని అడగాలి.. కనిపించమని కాదు.

మీకు సమస్య వస్తే దణ్ణం పెడతారు.. మేము ఆ సమస్యకు పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్.

నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. నాకు గడ్డొచ్చింది.. అని అడ్డమైన సాకులు చెబితే..

ఒకమాట నువ్వంటే అది శబ్దం.. అదేమాట నేనంటే శాసనం.. దైవశాసనం.

ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని.. తొక్కి పారదొబ్బుతా.

లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ, బాటమ్ ఆ, ఎటు నుంచి ఎటు గోకినా కొడకా.. ఇంచు బాడీ దొరకదు.

మీరు మహా అంటే సెల్ లో వేస్తారు.. నేను డైరెక్ట్ హెల్ కి పంపించా..!

మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువుకి ఎదురెళ్తాం.. BOTH ARE NOT SAME  

రెస్పెక్ట్ అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది.. అడుక్కుంటే వచ్చేది కాదు.

గుంపులుగా ఉండేవి మేకలు.. సింగల్ గా వచ్చేది పులి.

మేము ఎక్కడికైనా వస్తే తల దించుకోమ్.. తల తెంచుకొని వెళ్ళిపోతాం.