చిన్న పని మీద వచ్చి హోటల్ రూమ్ లకు ఎక్కువ డబ్బులు వృథా చేసుకునే పని లేకుండా.. ఇలా అర్బన్ పాడ్ అని రూమ్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు.