ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్.. హాట్ సీట్లోకి రావాలంటే మొదట ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
ప్రశ్న: హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి?
A న్యూయార్క్ B ముంబయి
C దుబాయి D విజయవాడ
1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్కు.. ఎవరు అధ్యక్షత వహించారు?
A రంగనాథ్ మిశ్రా B రంజిత్ సింగ్ సర్కారియా
C బీపీ మండల్ D ఫజల్ అలీ కమిషన్
ఆ సమాధానంలో మీలో ఎవరు కోటీశ్వరుడు హిస్టరీలోనే కోటి రూపాయలు గెలిచిన తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు.