సినిమాల్లో సాధారణంగా హీరోయిన్స్ హీరోలను
ప్రేమిస్తుంటారు. కానీ, రియల్ లైఫ్‌లో ఈ
హీరోయిన్స్ హీరోలను కాకుండా లవ్ స్టోరిలను
రాసిన డైరెక్టర్స్‌ను ప్రేమించేశారు.
ప్రేమ కథలు, సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసే క్రమంలోనో
లేదా వారి గురించి తెలుసుకునో ఏమో తెలియదు
కానీ మొత్తంగా దర్శకులనే ప్రేమించేసి వారినే
పెళ్లి చేసుకున్నారు.