42 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
టాలీవుడ్ డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
ఇప్పటివరకు 19 సినిమాల్లో నటించి స్టార్
నుంచి ఇప్పుడు అసలు సిసలైన పాన్
ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు
మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి లాంటి బ్లాక్
ప్రభాస్ లిస్టులో వర్షం, చత్రపతి, డార్లింగ్,
బస్టర్ సినిమాలున్నాయి. అయితే ప్రభాస్
వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఆయన
ఆయన ఖాతాలో ఉన్నాయి.. అవేంటో
ఇప్పుడు చూద్దాం.!
ఈ సినిమా ముందుగా ప్రభాస్ వద్దకే వెళ్లిందట.
గుణశేఖర్ ఈ కథను కృష్ణంరాజు, ప్రభాస్‌కి కథని
వినిపించారట.. కబడ్డీ గేమ్, స్క్రిప్ట్ రిస్క్‌గా
ఉందని రిజెక్ట్ చేశారట..
ఈ కథ ప్రభాస్‌కి బాగా సూట్ అవుద్దాని వివి
వినాయక్ అనుకున్నాడట.. కథ కూడా ప్రభాస్‌కి
నచ్చిందట.. కానీ మరో సినిమాకి కమిట్
అవ్వడంతో ఈ సినిమాని చేయలేకపోయాడట..
ముందుగా ఈ సినిమాని బాలయ్యతో చేయలని
అనుకున్నారు.. ఆయన రిజెక్ట్ చేయడంతో ప్రభాస్
వద్దకి వెళ్ళింది.. కథ విన్న ప్రభాస్ 'స్టూడెంట్
నెంబర్ 1' లాంటి క్లాస్ సినిమా తీసిన రాజమౌళి
మాస్ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేయలేడేమోననే
సందేహంతో పక్కన పెట్టేశాడట.
ఈ సినిమా కథ నితిన్, రవితేజలను దాటుకొని ప్రభాస్
దగ్గరికి కూడా వెళ్ళింది.. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో
అల్లు అర్జున్ చేశాడు.. ఈ సినిమా ఎంత సక్సెస్
అయిందో అందరికి తెలిసిందే.
మున్నాతో ప్రభాస్‌కి ప్లాప్ ఇచ్చిన వంశీ పైడిపల్లి.
ప్రభాస్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ కథని రాసుకున్నారట.
దిల్ రాజు కూడా ప్రభాస్‌కి ఈ కథ బాగా సూట్ అవుద్దని
అనుకున్నారాట.. కానీ అప్పటికే రెండు సినిమాలకి
ప్రభాస్ కమిట్ అవ్వడంతో చేయలేకపోయాడట.
మిస్టర్ పర్ఫెక్ట్కి అసోసియేట్, బిల్లా సినిమాకి అసిస్టెంట్
డైరెక్టర్‌గా పనిచేసిన గోపీచంద్ మలినేనితో ఓ
సినిమా చేయాలనీ ప్రభాసే అనుకున్నాడు... కథ
అంతా ఒకే అయ్యాక మరో సినిమాకి ప్రభాస్ గ్రీన్
సిగ్నల్ ఇవ్వడంతో ఈ కథతో రవితేజ సినిమా చేశారు.
సురేందర్ రెడ్డి.. ఎన్టీఆర్ తర్వాత ఈ కథని
ప్రభాస్‌కి వినిపించారట. కానీ కథ తనకి సూట్
అవ్వదని ప్రభాస్ రిజెక్ట్ చేశారట.