గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ ఎన్‌సీఏపీ

గత కొన్ని ఏళ్లుగా భారతీయ

గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ 

గ్లోబల్ ఎన్‌సీఏపీ గత కొన్ని ఏళ్లుగా 

భారతీయ వాహనాలకు రేటింగ్ ఇస్తూ

వచ్చింది. కొద్ది రోజుల క్రితం రాబోయే టాటా

పంచ్ ఎస్‌యువి కారుకు భద్రతా పరీక్ష 

నిర్వహించిన  తర్వాత భద్రతా సంస్థ

గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ ఎన్‌సీఏపీ

గత కొన్ని ఏళ్లుగా భారతీయ

భారతదేశంలో ఉత్తమమైన రేటింగ్

పొందిన కార్ల జాబితాను వెల్లడించింది.

ఈ జాబితాలో దేశీయ ఆటోమేకర్లు టాటా 

మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా పై చేయి

గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ ఎన్‌సీఏపీ

గత కొన్ని ఏళ్లుగా భారతీయ

సాధించాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో

ఉన్న 10 కార్లు ఏవి అనేది మనం .

ఇప్పుడు తెలుసుకుందాం.

renault triber mpv

10.Renault triber mpv

వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ 

పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్

సాధించిన తర్వాత ఈ ఏడాది జూన్ లో

సురక్షితమైన కార్ల జాబితాలోకి ప్రవేశించింది.

9.Volkswagen polo

ఇది వయోజనుల రక్షణ విషయంలో

4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో

3 స్టార్ రేటింగ్ సాధించింది. 

8.Tata Tiago

టియాగో కూడా వయోజనుల రక్షణ 

విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ 

విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది

దీనిలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు .

ఉన్నాయి

7.Tata tigor

టాటా మోటార్స్ టిగోర్ కంబస్టివ్-ఇంజిన్

వెర్షన్ కారు వయోజనుల రక్షణ విషయంలో

4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో

3 స్టార్ రేటింగ్ సాధించింది.

6.Tata Tigor EV

గ్లోబల్ ఎన్‌సీఏపీ మొట్టమొదటిసారి 

పరీక్షించిన ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ)గా

టిగోర్ ఈవీ నిలిచింది. వయోజనులు, 

పిల్లల సేఫ్టీ విషయంలో టాటా టిగోర్ ఈవీ

4 స్టార్ రేటింగ్ పొందింది.

5.Mahindra Thar

మహీంద్రా కంపెనీకు చెందిన ఆఫ్ రోడర్

ఎస్‌యువి వయోజనులు, పిల్లల సేఫ్టీ 

విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది. 

భద్రతా రేటింగ్ పరంగా థార్ ఎస్‌యువి

జాబితాలో ఐదువ స్థానంలో ఉంది.

4.Tata Nexon

టాటా మోటార్స్ కంపెనీకు చెందిన 

నెక్సన్ వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ 

రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ 

రేటింగ్ సాధించింది.

3.Tata Altroz

టాటా మోటార్స్ కంపెనీకు చెందిన ప్రముఖ

ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు క్రాష్ టెస్ట్ 

సమయంలో వయోజనుల రక్షణ కోసం 

5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో

3 స్టార్ రేటింగ్ సాధించింది.

రేటింగ్, పిల్లల రక్షణ కోసం 4 స్టార్ రేటింగ్

2.Mahindra xuv300

మొదటి ఐదు స్థానాల్లో తన స్థానాన్ని 

నిలుపుకున్న మహీంద్రా ఎక్స్‌యువి300,

ఇది వయోజనుల రక్షణ కోసం 5 స్టార్‌ భద్రతా 

పొందింది.

1. Tata Punch

యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ

న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం(ఎన్‌సీఏపీ)ను 

'సేఫర్‌ కార్స్‌ ఫర్‌ ఇండియా' పేరుతో పలు కార్ల

పై టెస్టులు నిర్వహిస్తుంది. తాజాగా నిర్వహించిన

 క్యాంపెయినింగ్‌లో టాటా పంచ్‌ కారు 5 స్టార్‌

 రేటింగ్‌(16.453) ల్లల సేప్టీ విషయంలో 4 స్టార్

(40.891) రేటింగ్ సాధించింది.