కొత్తిమీర జ్యూస్ శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది.
కొత్తిమీరలో విటమిన్ కె పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను బలంగా ఉంచుతుంది.
కొత్తిమీరలో విటమిన్ సి, ఏ, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల ఒత్తిడి, దృష్టి లోపాన్ని తగ్గిస్తుంది.
కొత్తిమీరను బాగా కడిగి రసంలా చేసి దాన్ని శుభ్రమైన వస్త్రంతో కొన్ని చుక్కలను తీసుకొని రాస్తే కంటి దురద, నొప్పి, నీరు కారడం తగ్గిపోతుంది.
కొత్తిమీరను వంటకాల్లోనే కాకుండా మంచి ఔషదంగా కూడా వాడుకోవొచ్చు.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
కొత్తిమీరను మనం తినే ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. మెదడును చురుగ్గా పనిచేస్తుంది.
కొత్తి మీర తినడం వల్ల కొలెస్ట్రాల్ నిక్షేపాలను తగ్గి, గుండెపోటు ప్రమాదాన్ని అరికడుతుంది.
కొత్తిమీరు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది.. మొటిమలు, ఇన్ఫెక్షన్లు, చర్మంపై వచ్చే ఎలర్జీ రాకుండా చేస్తుంది.
కొత్తి మీర మొక్క కాండం, ఆకులు, గింజలు (ధనియాలు) మంచి ఔషదం, సుగంధతత్వాలు దాగి ఉన్నాయి.
ఈ ఆకులో ఉండే డుడిసినాల్ అనే పదార్థం ఆహారం విషతుల్యం కాకుండా బ్యాక్టిరియాను నిర్వీర్యం చేస్తుంది.
ప్రతిరోజూ కొత్తిమీరు ఏదో ఒక రూపంలో తీసుకుంటే బీపీ చాలా వరకు కంట్రోల్ ఉంచడమే కాదు.. మంచి శక్తిని ఇస్తుంది
కొత్తి మీర జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
కొత్తి మీరలో కాల్షియం, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం లాంటి పోషకాలు మెండుగా ఉంటాయి.. ఇది మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని సమకూర్చుతాయి.