పండ్లలో రారాజు మామిడిపండు.. కేవలం పండ్లు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి

తియ్యని మామిడి పండ్లు షుగర్ పేషెంట్స్ వాడొద్దంటారు.. కానీ అదే షుగర్ పేషెంట్స్ 

మామిడి ఆకుల్లో విటమిన్ ఏ, సి, డి లతో పాటు ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి

మామిడి ఆకులు వేసి మచిగించిన నీళ్లు దాదాపు గ్రీన్ టీలా పనిచేస్తుంది

మామిడి ఆకులు మరిగించి తాగితే ఆస్తమా, గ్యాస్ స్ట్రిక్, దగ్గు జలుబు తగ్గే ఛాన్సు ఉంటుంది. 

మామిడి ఆకుతో ఇమ్యూనిటీ పెంచుకోవొచ్చు.. ఎలాంటి రోగాలైనా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది.

ఎండిన మామిడి ఆకును పొడి చేసి కొంచెం ఉప్పు కలిపి దంతాలు తొముకోవడం వల్ల దంత సమస్యలు తగ్గిపోతాయి.

మామిడి ఆకుల రసాన్ని తాగితే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి అని అంటున్నారు.

లేత మామిడి ఆకులను పెరుగలో నూరి సేవిస్తే డయేరియా.. నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

ఉదయం మామిడి ఆకుల మరిగించి టీ లా చేసుకొని తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

మామిడి ఆకులు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రాకుండా తగ్గుతాయి. 

మామిడి ఆకు టీ జ్వరానికి మంచి ఔషదం అంటారు.