ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో తెలుగు పాట 'నాటు నాటు' ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
మొదటి సారిగా ఒక తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటిసారి.
'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా, నాటు నాటు పాటను చంద్రబోస్ రాశారు.
ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - పినోచియో
ఉత్తమ సహాయ నటి - జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటుడు - కె హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - నవల్నీ
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - యాన్ ఐరిష్ గుడ్‌బై
ఉత్తమ సినిమాటోగ్రఫీ - ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ - అడ్రియన్ మోరాట్, జూడీ చిన్, అన్నే మ్యార్లీ బ్రాడ్లీ(ది వేల్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - రూత్ కార్టర్ (బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ - ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
బెస్ట్ ఇంటర్నేషన్ ఫిల్మ్ - ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్(జర్మనీ)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ - ది ఎలిఫెంట్ విస్పరర్స్(కార్తికి గోన్సాల్వేస్, గునీత్ మోంగా)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (క్రిస్ట్రియన్ ఎం గోల్డ్ బెక్)
బెస్ట్ మ్యూజిక్ - వోల్కర్ బెర్టెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - అవతార్: ది వే ఆఫ్ వాటర్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్(డానియల్ క్వాన్ & డేనియల్ స్కీనెర్ట్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - ఉమెన్ టాకింగ్ (సారా పోలీ)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - ఆర్ఆర్ఆర్(సంగీతం M.M. కీరవాణి; చంద్రబోస్ లిరిక్స్)
బెస్ట్ సౌండ్ - టాప్ గన్: మావెరిక్(మార్క్ వీన్‌గార్టెన్, జేమ్స్ హెచ్. మాథర్, అల్ నెల్సన్, క్రిస్ బర్డన్ మరియు మార్క్ టేలర్)
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్(పాల్ రోజర్స్)
ఉత్తమ రచయిత - ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్(డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్)
బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ - బ్రెండన్ ఫ్రేజర్(ది వేల్)
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ - మిచెల్ యోహ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ చిత్రం - ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్